సంక్షేమం, అభివృద్ధితో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేద్ధాం: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద .

Spread the love

125 – గాజుల రామారం డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, చంద్ర బోస్ నగర్, రోడా మేస్త్రీ నగర్ – బి, ఎన్టీఆర్ నగర్ – బి, బేకరి గడ్డ, శ్రీరామ్ నగర్ – A,B, ఎన్టీఆర్ నగర్ – ఏ, దర్బార్ మైసమ్మ బస్తి, ఎం.ఎఫ్. ఫంక్షన్ హాల్ (శ్రీ రామ్ నగర్), లెనిన్ నగర్ గడ్డ, ఉమా దేవి నగర్, అంబేద్కర్ నగర్, చంద్ర గిరి నగర్, పెంటయ్య బస్తీ, ఇంద్ర నగర్ – ఏ,బి, ప్రకాశం పంతులు నగర్, భవాని నగర్, ప్రొఫెసర్ జయశంకర్ నగర్, చిత్తారమ్మ దేవినగర్, పీఎం రెడ్డి నగర్, సుందరయ్య నగర్ బస్తీలలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద కృతజ్ఞత యాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లలో చేసిన అభివృధ్ది, చేపట్టిన సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నాపై నమ్మకం, ప్రేమతో ఇంతటి అఖండ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపేందుకు ఈ కృతజ్ఞత యాత్రను చేపట్టినట్టు తెలిపారు. మీరు అందించిన ఈ విజయంతో మరింత బాధ్యతగా మరింత అభివృద్ధి చేపడదామన్నారు.

శ్రీరామ్ నగర్ – ఏ: అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్, ఉపాధ్యక్షులు మహేష్, మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేష్, రమణయ్య, కోశాధికారి శ్రీనివాస్ గౌడ్, ఎల్లమ్మ దేవాలయం ఆలయ కమిటీ సభ్యులు సింగారం మల్లేష్, సతీష్ గౌడ్, ఈశ్వరయ్య, రమేష్ గౌడ్, నరేష్ గౌడ్, బాలయ్య తదితరులు…

సుభాష్ చంద్రబోస్ నగర్ : శ్రీనివాస్, ఎం. నరసింహులు, ఎస్.కే. షకిర్, కిష్టయ్య, వెంకటయ్య, సలీం, అజీజ్, రంగారావు తదితరులు…

ఎన్టీఆర్ నగర్ బి : శివకుమార్ శెట్టి, రుద్ర దూలప్ప, సోమయ్య, శివారెడ్డి, కృష్ణ, నాగభూషణం చారి, సోమయ్య, వెంకట్, రమేష్ బాబు, నర్సింగ్ యాదవ్, గణేష్, మల్లికార్జున్ తదితరులు…

బేకరీ గడ్డ : ఎండి. మౌలానా, కలీం పటేల్, షేక్ అఫ్జల్, స్వామి నాయక్, అరుణ, లక్ష్మి, విశ్వనాథ్, రాజేశ్వరి తదితరులు…

శ్రీరాంనగర్ – బి: ఆంజనేయులు యాదవ్, తిరుపతి యాదవ్, నర్సింగ్ రావు, అమర్నాథ్, పరశురాములు, మహేందర్, జి. కృష్ణ, రాజ్ కుమార్ తదితరులు…

శ్రీరామ్ నగర్ – ఏ: చిన్న, హజి, రాజేష్, వీరేష్, మధు తదితరులు….

లెనిన్ నగర్ : తారా సింగ్, రామ్ రెడ్డి, మహేష్, బసవరాజు, జి.వి.శ్రీనివాస్, ప్రవీణ్ చారి, శివ నాయక్, భాగ్య, పద్మ, రత్న, కల్పన తదితరులు…

ఉమాదేవి నగర్ : పి. సమ్మయ్య యాదవ్, కర్ణాకర్ రాజు, ఎస్. కృష్ణమూర్తి, గుప్తా, పి. రాములు గౌడ్, బి.మల్లయ్య, శేఖర్ బాబు, బి. సూర్య రాజు, సంతోష్ గుప్తా, ఎస్.పద్మావతి, లీలావతి, సంగ్రామం తదితరులు…

అంబేద్కర్ నగర్ : సంతోష్, వెంకట్, జహంగీర్, రాజా బాయ్, ఇమ్రాన్, గోపాల్ రావు తదితరులు…

చంద్రగిరి నగర్ : సుంకరి చందు, ఎం.క్రాంతి, సుంకరి శివకుమార్, గడ్డం నరసింహ, ఊర్మిళ, షాహిదీ, హారతి, ఎం. వెంకటేష్, కే.రాజేష్, ఇస్మాయిల్, సలీం, ఎండి. వహీద్ కురేషి తదితరులు…

పెంటయ్య నగర్ : పెంటయ్య, రాజా, అహ్మద్, రత్నం, హనుమంతప్ప, శంకర్ తదితరులు…

ఇందిరా నగర్ – బి : ఇమ్రాన్ బేగ్, జునైద్, మూసా ఖాన్ తదితరులు…

ప్రకాశం పంతులు నగర్ : డివిజన్ మైనారిటీ అధ్యక్షులు అబ్బు బక్తర్, కాలనీ అధ్యక్షులు ఇబ్రహీం, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుండు రావ్ పటేల్, నజర్ ఖాన్, దియా, వసీం, యాదుల్, ఖాజా పాషా తదితరులు..

భవాని నగర్ : గోపాల కృష్ణా, సాగర్ తదితరులు…

పీఎం.రెడ్డి నగర్ : అద్యక్షులు జైరాజ్ రాజమౌళి, రమేష్, విష్ణు, లింగా రెడ్డి, నాయుడు, కృష్ణమూర్తి, జహంగీర్, భాస్కర్, శ్రీనివాస్ తదితరులు…

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, డివిజన్ అద్యక్షులు విజయ రాం రెడ్డి, పాక్స్ డైరెక్టర్ పరిశే శ్రీనివాస్ యాదవ్, వార్డ్ సభ్యులు అంజన్ గౌడ్, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, రషీద్ బెగ్, చిన్నా చౌదరి, దాసారం లక్ష్మణ్, ఉపేందర్, గోవర్ధన్ రెడ్డి, నవాబ్ భాయ్, రాధా భాయ్, షకీర్ భాయ్, అబ్బు, హమీద్, సుజాత, ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు.
……………..

Whatsapp Image 2024 01 18 At 3.16.47 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page