మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతు తెలుపుతూ

మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతు తెలుపుతూ, నామినేషన్ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం.. నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి .. మల్కాజిగిరి పార్లమెంట్…

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంబీసీ చైర్మన్ పెండ్ర వీరన్న

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి గూడూరు ,ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, టీటీడీ పాలక మండలి సభ్యులు…

అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థి.. కొండా విశ్వేశ్వర రెడ్డి

బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి. అతని కుటుంబ ఆస్తువ విలువ రూ.4,568 కోట్లుగా అఫిడవిట్ దాఖలు. కొండా పేరు మీద రూ.1240 కోట్లు, అతని సతీమణి పేరు మీద రూ.3,208 కోట్లు, కుమారుడు పేరు…

అలంపూర్ లో నాగర్ కర్నూల్ BRS పార్టీ MP అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్

అలంపూర్ లో నాగర్ కర్నూల్ BRS పార్టీ MP అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ పార్లమెంటు సన్నాహక, ముఖ్య కార్యకర్తల సమావేశానికి బయలుదేరిన ముఖ్య అతిథిగా రానున్న కల్వకుంట్ల తారక రామారావ్.(KTR) ★అయిజ బిఆర్ఎస్ పార్టీ నాయకులు౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ జోగుళాంబ గద్వాల్ జిల్లా…

చంద్రబాబుతోనే మహిళాభ్యుదయం సాధ్యం : ఉమ్మడి కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య

చంద్రబాబు మహిళా పక్షపాతి అని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో మహిళాభ్యుదయం సాధ్యమని టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య అన్నారు. మంగళవారం నందగామ పట్టణం రెండవ వార్డు (మయూరి థియేటర్ ఏరియా)లో ఎన్నికల కార్యక్రమంలో భాగంగా ఇంటింటా…

గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి గా పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు

జిల్లా కలెక్టర్ కు నామినేషన్ పత్రాలు అందజేసిన పెమ్మసాని పెమ్మసాని చంద్రశేఖర్ కామెంట్స్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన అభిమానులకు కృతజ్ఞతలు పెద్దఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ర్యాలీ కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తి ఇబ్బంది పడిన వారికి క్షమాపణలు…

మంత్రి సీతక్కతో కలిసి నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి

మంత్రి సీతక్కతో కలిసి నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థికాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ వేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రాజర్షి షా కు ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి…

వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య నామినేషన్ లో పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా డాక్టర్ కడియం కావ్య వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యలయంలో వరంగల్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య కి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం…

బీ ఫారం తీసుకున్న ప్రతి అభ్యర్థి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలి: చంద్రబాబు

టీడీపీ అభ్యర్థులకు నేడు బీ ఫారాలు ఇచ్చిన చంద్రబాబు అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించిన టీడీపీ అధినేత రాష్ట్రానికి ఏం చేసాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు ఆడుతున్నాడని విమర్శలు పెన్షన్ కుట్రలు, గులకరాయి డ్రామాలను ప్రజలు ఛీ కొట్టారని వెల్లడి

మహబూబ్ నగర్ లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన ఎంఐఎం పార్టీ అభ్యర్థి మున్న బాషా

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 11 మహబూబ్ నగర్ పార్లమెంట్ లోక్ సభ స్థానానికి ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా మున్న బాషా గారు ,రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ కి ఎంఐఎం పార్టీ తరుపున నామినేషన్ పత్రాలు సమర్పించారు.…

సంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్

తల్లితో సమానమైన రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి , పార్లమెంట్ ఇన్చార్జి కొండా సురేఖ,TSIIC చైర్మన్ సంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ పత్రాలను అందుకున్నారు. నీలం…

క్రైస్తవుల సంక్షేమం, రక్షణకు కృషి చేస్తా.. మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి *

కార్డినల్ పూలా ఆంథోని ని మర్యాద పూర్వకంగా కలసిన మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి … మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో “ఆర్చ్ బిషప్స్ హౌస్” హైదరాబాదులోని కార్డినల్ పూలా ఆంథోని ని మర్యాదపూర్వకంగా కలిసి,…

మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ సతీమణి వసంత శిరీష

మండల కేంద్రమైన జి.కొండూరు గ్రామంలో ఉదయం జరిగిన ఎన్నికల ప్రచారంలో మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ సతీమణి వసంత శిరీష పాల్గొన్నారు. ఆమె ఇంటింటికీ తిరిగి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్ధించారు. మైలవరం…

యర్రగొండపాలెం నియోజకవర్గ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్

ఉదయము 7.00 గంటలకు యర్రగొండపాలెం ఆర్యవైశ్య నాయకులు కొత్తమాసు పెద్ద కిష్టయ్య ఇంటి దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు అక్కడి నుంచి పాత టెలిఫోన్ ఎక్స్చేంజి బజార్ సిద్దార్ద స్కూల్ బజార్ దిలావర్ వారి వీధి పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్…

మల్కాజ్గిరి నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపునకు కార్యాచరణ మీటింగ్

ఘట్కేసర్ మండల్ కాచివాని సింగారం మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది మల్కాజ్గిరి నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపునకు కార్యాచరణ మీటింగ్ జరిగింది … ముఖ్య అతిథులు తెలంగాణ…

ఖమ్మం పార్లమెంట్ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావు

ఖమ్మం పార్లమెంట్ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావు జిల్లా సెషన్స్ కోర్ట్ బార్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వినోద్ రావు మాట్లాడుతూ నరేంద్రమోది ప్రధానమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన పది సంవత్సరాల కాలంలో మన దేశం…

నరసరావుపేట ఎంపీ కూటమి అభ్యర్థి

నరసరావుపేట ఎంపీ కూటమి అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు నామినేషన్కలెక్టర్ కి నామినేషన్ పత్రాలు అందజేసిన శ్రీకృష్ణదేవరాయలు

రాజధానిలో తెదేపా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, పర్యటన

ఉద్ధండరాయినిపాలెంలో శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించిన నేతలు రాజధాని రైతులతో మాట్లాడిన పెమ్మసాని చంద్రశేఖర్ అమరావతి లో నిర్మాణాలు పరిశీలించిన తెదేపా నాయకులు. పెమ్మసాని చంద్రశేఖర్ కామెంట్స్ అమరావతి పై ప్రజలకు వాస్తవాలు తెలియాలి రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని జగన్మోహన్…

శ్రీరామ నవమి సందర్బగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి

శ్రీరామ నవమి సందర్బగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అల్లుడు రాజేష్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి డివిజన్ పరిధిలోని శివమ్మా కాలనీ, దత్తత్రయ…

మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి *

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి * మరియు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, *కొలన్ రాజశేఖర్ రెడ్డి * ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ *మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి…

మొదటిసారి ఎంపీ అభ్యర్థి నీలం మధు

క్యాంపు ఆఫీసుకు విచ్చేసినమంత్రివర్యులు దామోదర రాజనరసింహా పూలే భోకే ఇచ్చి మంత్రి నిస్వాగతించిన నీలం మధు ముదిరాజ్ మంత్రి దామోదర తో..ఎంపీ నీలం మధు భేటి రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోద…

మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి

మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ బండ్రు శోభారాణి ,టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి , మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి…

విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని శివనాథ్

విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) ని వారి కార్యాలయంలో కలిసిన ఉండవల్లి శ్రీదేవి… తాను గతంలో టికెట్ ఆశించిన మాట వాస్తవం, కానీ చంద్రబాబు కొన్ని కారణాలవల్ల నాకు టికెట్ ఇవ్వలేకపోయారు … : ఉండవల్లి శ్రీదేవి…

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా పూర్తి స్థాయి మద్దతు చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా పూర్తి స్థాయి మద్దతు చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కే తెలంగాణ ముదిరాజ్ సంఘం ఎల్లమ్మబండ ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ముదిరాజ్ సంఘం కార్యవర్గ సభ్యులు రాబోయే పార్లమెంట్…

వట్టెం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న: ఎంపీ అభ్యర్థి భరత్

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గం బిజినపల్లి మండలం వట్టెం గ్రామానికి విచ్చేసిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ని మరియు రాష్ట్ర నాయకులు దిలీప్ చారి కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.…

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మానుకోట కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్

మహబూబాబాద్ నియోజకవర్గ కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మానుకోట పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ .అనంతరం బలరాం నాయక్ ముఖ్య అనుచరుడు షేక్…

మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ రోడ్ షో కార్యక్రమం

సాక్షిత : మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ తో కలిసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 గాజులరామారం డివిజన్ పరిధి చిత్తారమ్మ ఆలయం లో అమ్మవారిని దర్శించుకొని తదుపరి గాజులరామారం నెహ్రు నగర్ నుండి షాపూర్…

శంకర్‌పల్లి: MP అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయమే లక్ష్యంగా పనిచేయాలి: స్పీకర్

చేవెళ్ల MP అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయమే లక్ష్యంగా పనిచేయాలని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్ నాయకులు స్పీకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్పీకర్ మాట్లాడుతూ కలిసికట్టుగా ఒకే జట్టుగా నాయకులంతా కలిసి చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE