విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని శివనాథ్

Spread the love

విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) ని వారి కార్యాలయంలో కలిసిన ఉండవల్లి శ్రీదేవి…

తాను గతంలో టికెట్ ఆశించిన మాట వాస్తవం, కానీ చంద్రబాబు కొన్ని కారణాలవల్ల నాకు టికెట్ ఇవ్వలేకపోయారు … : ఉండవల్లి శ్రీదేవి

చంద్రబాబు ఆదేశాల మేరకు SC రిజర్వుడ్ నియోజకవర్గాలలో తిరిగి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాను అని కేశినేని చిన్ని కి మాట ఇచ్చిన ఉండవల్లి శ్రీదేవి..

Related Posts

You cannot copy content of this page