ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మానుకోట కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్

Spread the love

మహబూబాబాద్ నియోజకవర్గ కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మానుకోట పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ .అనంతరం బలరాం నాయక్ ముఖ్య అనుచరుడు షేక్ రియాజ్ అన్సారీ ఇంట్లో తేనీటి విందుకు హాజరయ్యారు…

కేసముద్రం పట్టణ కేంద్రంలో బలరాం నాయక్ వ్యక్తిగత సహాయకుడు షేక్ ముజీబ్ అక్తర్ ప్రత్యేక ఆహ్వానం మేరకు వారి స్వగృహానికి వెళ్లి తేనీటి విందుకు హాజరై,రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు…

వారి వెంట నియోజకవర్గ మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు ఉన్నారు…

Related Posts

You cannot copy content of this page