మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతు తెలుపుతూ

Spread the love

మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతు తెలుపుతూ, నామినేషన్ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం..

నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ..

మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి , యువ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు….

నామినేషన్ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేసిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు , ముఖ్య నాయకులు, కార్యకర్తలు.,పార్టీ శ్రేణులు.

నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఘన స్వాగతం.. పలికిన మల్కాజిగిరి పార్లమెంట్ 7 సెగ్మెంట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు..

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరి మల్లారెడ్డి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే.పి వివేకానంద్ , ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి , ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , మేడ్చల్ జిల్లా బీఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు , కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , ఎమ్మెల్సీ లు సురభి వాణి దేవి,బొగ్గారపు దయానంద్, తదితర ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్య నేతలు హాజరయ్యారు. తదితర ముఖ్య నాయకులు హాజరవుతున్నారు.

ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, సోషల్ మీడియా వారియర్స్, పార్టీ అభిమానులు, సానుభూతి పరులు (ఎల్.బి.నగర్, ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి,సికింద్రాబాద్ కంటోన్మెంట్) మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని అన్ని మండలాల మండల పార్టీ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు ఉద్యమకారులు, సోషల్ మీడియా వారియర్స్, పార్టీ అభిమానులు, సానుభూతి పరులు నాయకులు, కార్యకర్తలు.

అనంతరం ఈ సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..

బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించి, మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్న

గత 25 సంవత్సరాలుగా నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాను. బడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం ఎన్నో సంక్షేమ, సేవా కార్యక్రమాలు చేశాను.

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి జరిగింది.

కరెంటు సమస్య నీళ్ల సమస్యలు తీర్చారు పార్లమెంటులో మన తెలంగాణ గళం వినిపించాలంటే నన్ను ఎంపీగా గెలిపించాలి.

గల్లీలో ఉనోళ్లే మల్కాజిగిరి వాళ్లే, ఢిల్లీలో కూడా ఉండాలి.

కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోసపు కాంగ్రెస్ను నమ్మొద్దు,

హుజురాబాద్ లో గజ్వేల్ లో ఓడిన ఈటెల మల్కాజ్గిరి లో ఎలా గెలుస్తారు, ఇక్కడ కూడా చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం బిజెపి గాలి లేదు మోడీ గాలి అసలు లేదు,రాష్ట్ర వ్యాప్తంగా అంతా కేసీఆర్ గాలే వీస్తుంది.

మత తత్వ బిజెపి కావాలా!.
అవినీతి పార్టీ కాంగ్రెస్ కావాలా.. హైదరాబాదును విశ్వ నగరంగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కావాలా మల్కాజిగిరి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి.

లోకల్ కావాలో నాన్ లోకల్ కావాలో ఆలోచించాలి.

బిజెపి అభ్యర్థి ఈటలకు ఇక్కడ ఓటు అడిగే హక్కు కూడా లేదు. ఎందుకంటే అతడు స్థానికుడు కాదు, ఇక్కడ ఓటు లేదు, నేను ఇక్కడి వాడిని స్థానికుడని హబ్సిగూడ ప్రాంత వాసిని మీ కుటుంబ సభ్యుడిగా భావించి ఎన్నికల్లో ఒక అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించండి

Related Posts

You cannot copy content of this page