రాజధానిలో తెదేపా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, పర్యటన

Spread the love

ఉద్ధండరాయినిపాలెంలో శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించిన నేతలు

రాజధాని రైతులతో మాట్లాడిన పెమ్మసాని చంద్రశేఖర్

అమరావతి లో నిర్మాణాలు పరిశీలించిన తెదేపా నాయకులు.

పెమ్మసాని చంద్రశేఖర్ కామెంట్స్

అమరావతి పై ప్రజలకు వాస్తవాలు తెలియాలి

రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పారు

ఐదేళ్లలో ఒక్కటి కూడా నిరూపించలేదు

125 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు ఇక్కడ వస్తే వాటిని అడ్డుకున్నారు

10 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేశారు

రాజధానిలో ఐదు వేల టిడ్కో గృహాలు వృథా గా వదిలేశారు

రాజధాని అభివృద్ధికి గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను జగన్ ధ్వంసం చేశారు

ఆర్ 5 జోన్ పేరిట అభివృద్ధి కారిడార్ ప్రాంతాన్ని విధ్వంసం చేశారు

బయటి ప్రాంతాల ప్రజలకు ఇక్కడకు ఇళ్ల స్థలాలు ఇచ్చి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారు

రాజధానిలో ఒకే వర్గం వారికి భూములు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేశారు

20 వేల మంది సన్న చిన్న కారు రైతులు భూములు ఇచ్చారు

రాజధానిలో 70 బహుళ అంతస్తుల భవనాలు వృథాగా వదిలేశారు

పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా వదిలేశారు

నిర్మాణాలు జరుగుతుంటే లక్ష మందికి పని దొరికేది

అంబేద్కర్ స్మృతి వనం కోసం ఉద్దేశించిన ప్రాంతాన్ని నాశనం చేశారు

దీన్ని కూడా రాజకీయం చేసి వేరే చోట అంబేద్కర్ విగ్రహం పెట్టారు

రాజధానిలో జరిగిన విధ్వంసం చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతుంది

రాజధానికి ఖర్చు చేసిన పది వేల కోట్ల రూపాయలు వృధా అయ్యే పరిస్థితి ఏర్పడింది

అమరావతి హృదయ విదారకమైన పరిస్థితి కన్పిస్తోంది

ఒక ఉన్మాది అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో అమరావతి ప్రత్యక్ష ఉదాహరణ.

Related Posts

You cannot copy content of this page