మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ రోడ్ షో కార్యక్రమం

Spread the love

సాక్షిత : మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ తో కలిసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 గాజులరామారం డివిజన్ పరిధి చిత్తారమ్మ ఆలయం లో అమ్మవారిని దర్శించుకొని తదుపరి గాజులరామారం నెహ్రు నగర్ నుండి షాపూర్ నగర్ చౌరస్తా వరకు ఈటెల రాజేందర్ తో కలిసి రోడ్ షో లో పాల్గొని షాపూర్ నగర్ చౌరస్తా వద్ద నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

Related Posts

You cannot copy content of this page