చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు
స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్ తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్ తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
గత విచారణ సందర్భంగా ఎలక్ట్రోరల్ బాండ్స్ కేసులోSBI కి నోటీసులు జారీచేసిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఎలక్ట్రోరల్ బాండ్స్ నెంబర్లను అందజేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం బాండ్స్ నెంబర్లు లేకపోవడంతో ఎవరు ఎవరికిచ్చారన్న విషయం తెలియడం…
పరకాల నుండి ఎర్రగట్టు గుట్ట రోడ్కంఠాత్మకూర్ వాగుపై రూ.10 కోట్లతో ఫోర్ లైన్ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారుఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ హనుమకొండ పరకాల రెండు జాతీయ…
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి అక్రమంగా చెరువు భూమిని కబ్జా చేసి భవనాలు నిర్మిస్తే హై కోర్ట్ ఆదేశాల ప్రకారమే కూల్చివేతలు జరిగాయని,దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి కి ఆపాదించడం సబబు కాదు అని టిపిసిసి…
దాశోజు శ్రవణ్, కుర్ర సత్య నారాయణల ఎంపికను గవర్నర్ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్దమన్న హైకోర్టు. ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ నియామకం కొట్టివేత. కొత్తగా ఎమ్మెల్సీ ల నియామకం ప్రక్రియ చేపట్టాలని ఆదేశం.
నల్లపాడు స్టేషన్ సీఐ రాంబాబు పై సస్పెన్షన్ వేటు పడింది.గుంటూరు మండలం వెంగలాయ పాలెం గ్రామంలోని ఓ స్థలం వివాదం నేపథ్యంలో ఒక వర్గం వారు ఇటీవల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం అతనిపై ఉన్నతాధికారులు విచారణ చేశారు. ఒక…
మక్తల్ నియోజకవర్గం లోని రాష్ట్ర సరిహద్దుల్లో కృష్ణ నదిపై ఉన్న రోడ్డు బ్రిడ్జి జాతీయ రహదారి 167 పై మార్చి 2వ తెల్లవారుజామున 4 గంటల నుంచి వాహనాల రాకపోకలు కొనసాగుతాయని రాయచూర్, మక్తల్ పోలీసులు తెలిపారు.కృష్ణా నదిపై ఉన్న రోడ్డు…
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలో అర్ధరాత్రి కాల్పుల ఘటన జిల్లాలో కలకలం రేపింది. అదనపు కట్నం కోసం ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి అత్తమామల పై కాల్పులు జరిపిన సంఘటన కన్నెపల్లి మండలం సాలిగామ గ్రామంలో చోటుచేసుకుంది. సంఘటన వివరాలు…
వైసిపి పిటిషన్ లో అనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కొటంరెడ్డీ శ్రీధర్ రెడ్డీ,శ్రీదేవి టిడిపి పిటిషన్ లో మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్
మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షించనున్న సీఎం.. ఎల్ఆర్ఎస్ పై గైడ్ లైన్స్, భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలపై సీఎం సమీక్ష. సమీక్ష అనంతరం మధ్యాహ్నం రెండు గ్యారెంటీ లను సచివాలయంలో ప్రారంభించనున్న సీఎం. 500 గ్యాస్,200 యూనిట్ల ఉచిత విద్యుత్.. అనంతరం…
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరుప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్న సూపర్వైజర్ అనిల్, సేల్స్ మాన్ అశోక్వద్ద నిలువ ఉంచిన 236 మద్యం బాటిల్లను, రెండుద్విచక్ర వాహనాలను సీజ్ చేసిన SEB అధికారులు. ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే సిబ్బంది పై…
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం నుండి ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జి పై బస్సు పంచర్ కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. జమ్ములమ్మ ఉత్సవాలు ఉండగా కర్ణాటక, కర్నూల్, ఇతర రాష్ట్రల నుండి…
కర్నూలు ఈనాడు కార్యాలయం పై వైసీపీ పార్టీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తూ నంద్యాల ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేసి రాస్తా రోకో నిర్వహించిన NMD ఫిరోజ్ ఇటీవల కర్నూలు నగరంలో ఈనాడు కార్యాలయం పై వైసీపీ పార్టీకి చెందిన గుండాలు…
కృష్ణా జిల్లా చల్ల పల్లి మండలం నడకుదురు, నిమ్మగడ్డ నదీ తీర సి ఆర్ జడ్ పరిధిలో అక్రమ త్రవ్వ కాలు* జరుగుతున్నాయని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు విచారణ చేపట్టిన రాజ్యాంగ ధర్మాసనం*పిటీ షనర్ తరుపున అక్రమ రవాణ జరుగుతున్నట్లుగా…
సిద్ధం సభ కవరేజ్ కోసం వెళ్లిన ఏబీఎన్ జిల్లా ఫోటోగ్రాఫర్ పై రెచ్చిపోయిన వైసీపీ అల్లరి మూకలు దాడి ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఏబీఎన్ జిల్లా ఫోటోగ్రాఫర్ కృష్ణ ఒకసారి గా వందల మంది వైసీపీ అల్లరి మూకలు కృష్ణ…
గుంటూరు పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు పవన్ కళ్యాణ్ మార్చి 25 న విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశం వాలెంటర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వం క్రిమినల్ కేసు. న్యాయస్థానంలో కేసు దాఖలు చేసిన వైనం.…
పోలీసుల పహారలో జన్వాడ గ్రామం శంకర్‌పల్లి మండల పరిధిలోని జన్వాడ గ్రామంలో గత రెండు రోజులుగా ఓ ప్రార్ధన మందిరం పై దాడి చేసి పలువురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని గాంధీ హాస్పిటల్ తరలించిన సంఘటన తెలిసిందే. రాజేంద్రనగర్ డిసిపి,…
శాస్త్రవేత్త శ్రీ గెలీలియోసేవలు చిరస్మరణీయంవిద్యార్థులకు వాతావరణ కాలుష్యం పై అవగాహన సదస్సుడోన్ పాతపేట జడ్పీహెచ్ స్కూల్ హెచ్ ఎం యం. వెంకటసుబ్బారెడ్డిసామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫిఫిబ్రవరి 15 న ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ గెలీలియో జయంతి సందర్బంగా డోన్…
ఇన్నాళ్లు గుడ్డి గుర్రానికి పళ్లు తోమారా? మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా?: జగన్ పై షర్మిల ఫైర్ ఐదేళ్లు అధికారాన్ని ఇస్తే.. విభజన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదన్న షర్మిల రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చేశారని మండిపాటు…
తిరుపతి జూలో సింహం ఒక వ్యక్తి పై దాడి.. ఆ వ్యక్తి మృతి తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ జూ పార్క్ సందర్శనకు వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లయన్ ఎన్ క్లోజర్లో పడ్డాడు.…
ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఎలక్టోరల్ బాండ్స్ స్కీం పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ స్కీం ప్రాథమిక హక్కులను హరిస్తుందని 5 గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది. విరాళాల…
శపథం సినిమాల ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో దర్శకుడు రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా గొప్ప అని తాను నమ్ముతానని చెప్పారు. ఇది తన అభిప్రాయం మాత్రమేనని తెలిపారు. దీంతో ఆయన చేసిన…
మేడ్చల్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటనహాస్పిటల్‌కి తరలింపు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఆయన మునిగిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.. షర్మిలపై చెత్త ప్రచారం ఆపకుంటే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. చంద్రబాబు చరిత్ర తెలియకుండా…
బాల్క సుమన్’”పై కఠిన చర్యలు తీసుకోవాలి,కాంగ్రెస్ పార్టీరాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వాక్యాలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కఠిన చెర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి నియోజవర్గం నాయకులు ఉన్నత అధికారులను కోరడం…
ఘటన స్థలంలోనే ఇద్దరు మృతి మణి, నిరంజన్ ఇద్దరు పెదవాల్తేరు చెందిన వారుగా గుర్తింపు.
సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినబిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని శంకర్‌పల్లి కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు…
హైదరాబాద్:సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్‌పై అసభ్య పదజాలం ప్రయో గించిన సీఎం రేవంత్‌పై పోలీసులు ముందుగా కేసు నమోదుచేయాలన్నారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే,…
ఒకేషనల్ విద్యార్థుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ట్రేడ్ పై మరింత అవగాహన కల్పించేందకే ఇటువంటి వినూత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని,పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి తెలిపారు. కోవూరులోని పచ్చి పాలరామనాథమ్మ జిల్లా పరిషత్ బాలికోనతపాఠశాల చెందిన విద్యార్థులకు, ఒకేషనల్ కోర్సుల్లో భాగంగా ఫుడ్…