గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రులు సీతక్క, కొండ సురేఖ

ములుగు జిల్లా సమీపంలో ఉన్న గట్టమ్మ తల్లిని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీ రాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకు న్నారు. ములుగు జిల్లాకు మొదటిసారిగా వచ్చిన మంత్రి…

శ్రీ చాకరిమెట్ల ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

సాక్షిత : నర్సాపూర్ లోని శ్రీచాకరిమెట్ల ఆంజనేయ స్వామి వారిని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్ , కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ…

*శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ *

అంబర్ పేట ఎమ్మెల్యే మా ప్రియతమ నేత కాలేరు వెంకటేష్ తో కలిసి కార్తీక సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి ప్రత్యేక దర్శనం చేసుకున్న అంబర్ పేట BRS పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ రావు,మధుసూదన్ రెడ్డి, లింగరావు,మల్లేష్…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

*పటాన్చెరు నియోజకవర్గం నుండి మూడోసారి శాసనసభకు ఎన్నికైన స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని…

ఎల్లమ్మ పోచమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న

*నీలం మధు ముదిరాజ్ శంకర్పల్లి మండల పరిధిలోని మోకిల గ్రామంలో మంగళవారం మన్నె లింగం నిర్వహించిన అమ్మవారి పూజలో నీలo మధు ముదిరాజ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజు ఎల్లమ్మ పోచమ్మ దేవాలయాలను దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు.ఈ…

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి , తిరుపతి రెడ్డి , నాయకులు…

అలంపూర్ ఆలయాలు దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి సతీమణి

మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఆలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. ఆమెకు ఈవో పురందరు కుమారు అర్చకులు స్వాగతం పలికి ఉభయ దేవాలయాలలో అభిషేకాలు కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం శేష వస్త్రం అమ్మవారి చిత్రపటం బహూకరించారు.…

ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకున్న నీలం మధు ముదిరాజ్..

హైదరాబాద్ మహానగరంలోనే అతిపెద్ద వినాయకుడైన ఖైరతాబాద్ గణనాథుడిని నీలం మధు ముదిరాజ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక దర్శనానికి విచ్చేసిన నీలం మధు ముదిరాజ్ కి నిర్వాహకులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్…

శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా వేద పండితులు ఎమ్మెల్సీ కి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ…

కర్ణాటకలోని కుక్కే శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్న శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ

కర్ణాటకలోని కుక్కే శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్న దుండిగల్ పురపాలక చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పురపాలక చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ దంపతులు కర్ణాటకలోని కుక్కే శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన…

వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి

కుటుంబ సమేతంగా తిరుమలలో వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆయన తనయుడు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి మంత్రి వెంట వెంకటేశ్వర సందర్శించుకున్న ఘట్కేసర్ మున్సిపాలిటీ…

యాదాద్రి లక్ష్మినర్సింహస్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

యాదాద్రి శ్రీలక్ష్మినర్సింహ స్వామి వారిని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు స్వాగతం పలికి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు రావుల శేషగిరి, జగన్, మంత్రి…

సఖీ సమేత రాధా కృష్ణులను దర్శించుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

గోకులాష్టమిని పురష్కరించుకుని నగరంలోని హరేరామ హరేకృష్ణ (ఇస్కాన్) ఆలయంలో అష్ట సఖీ సమేత రాధా కృష్ణులను దర్శించుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ . దర్శనానంతరం కమిషనర్ కి ఆలయ నిర్వాహకులు రేవతి రమణ దాస్, రూపేష్ ప్రభు,…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆం.ప్ర రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్

తిరుమల, : నేటి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆం.ప్ర రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్. తిరుమల శ్రీవారి ఆలయంకు చేరుకున్న వీరు ముందుగా ధ్వజ స్థంభానికి మొక్కి మొక్కులు చెల్లించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు.…

భద్రాద్రి రాములోరిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

సాక్షిత ; * ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు భద్రాద్రి రాములోరిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్, రాజేష్, రచ్చ చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తిరుమతిలో శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ…

శ్రీకాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

శ్రీకాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాణిపాకం వరసిద్ధి వినాయకుడిని ఈరోజు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సివిల్…

యదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి

సాక్షిత : రాష్ట్రంలో తిరిగి కెసిఆర్ ప్రభుత్వం దేశంలో ఈ సారి బి ర్ స్ సర్కార్ బి ర్ స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి బి ర్…

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

వరంగల్ జిల్లా :వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం దర్శించుకున్నారు. ఉమ్మడి వరంగల్ పర్యటన నేపథ్యంలో మామునూరు చేరుకుని భద్రకాళి ఆలయాన్ని సందర్శించేందకు వచ్చిన ప్రధాని మోడీకి అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా…

నిజాంపేట్ లో అయ్యప్పను దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో జరుగుతున్న శ్రీఅయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలలో భాగంగా జరిగిన శ్రీగణపతి పూజలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొని…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు మంత్రికి వేదాశీర్వాదం అందించారు.అనంతరం ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో మంత్రిని సత్కరించి స్వామి వారి తీర్ద, ప్రసాదాలు అందజేశారు. సాక్షిత : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని…

శిరిడి సాయిబాబాను దర్శించుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

శిరిడి సాయిబాబాను దర్శించుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు మహారాష్ట్రలోని శిరిడి సాయిబాబాను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి… ఆలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు.

మహాశివరాత్రి పురస్కరించుకొని జోగులాంబ అమ్మవారి ఆలయాలను దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

A poem by MLC visiting Jogulamba Ammavari temples to celebrate Mahashivratri సాక్షిత : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జోగులాంబ అమ్మవారి ఆలయాలను దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత,దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితా…

పెద్దగట్టు లింగమంతుల స్వామి దర్శించుకున్న మంత్రి జగదీష్ రెడ్డి కుటుంబ సభ్యులు

Family members of Minister Jagadish Reddy visited Peddagattu Lingamantula Swamy పెద్దగట్టు లింగమంతుల స్వామి దర్శించుకున్న మంత్రి జగదీష్ రెడ్డి కుటుంబ సభ్యులు … సాక్షిత : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో సభండ వర్గాల ప్రజలు సంతోషంగా…

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై..

Governor Tamilisai visited Yadadri Lakshminarasimhaswamy. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై.. సాక్షిత : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే అనంతరం ఆమె మీడియాతో…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ రవిచంద్ర దంపతులు

MP Ravichandar couple visited Tirumala Srivara తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ రవిచంద్ర దంపతులు సాక్షిత ఖమ్మం : రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సతీసమేతంగా తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు. పెట్రోలియం, సహజ వాయువు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ…

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న వికారాబాద్ ఎమ్మెల్యే

Vikarabad MLA who visited Kali Yuga Lord Tirumala Sri Venkateswara Swamy కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” సాక్షిత : పరిగి ఎమ్మెల్యే కొప్పుల…

రాజన్నను దర్శించుకున్న మహారాష్ట్ర మంత్రి సుధీర్ మునిగంటి వార్

Maharashtra Minister Sudhir Muniganti War visited Rajanna రాజన్నను దర్శించుకున్న మహారాష్ట్ర మంత్రి సుధీర్ మునిగంటి వార్ యాంకర్ వాయిస్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని మంగళవారం మహారాష్ట్ర అటవీ, సాంస్కృతిక శాఖ…

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దుబ్బాక ఎమ్మెల్యే దంపతులు

Dubbaka MLA couple visiting Tirumala Srivara during Vaikuntha Ekadashi వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దుబ్బాక ఎమ్మెల్యే దంపతులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE