కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ రహదారుల మంత్రి నితిన్ ఘట్కరి ని కలిసిన ఎంపీ లు వద్దిరాజు రవిచంద్ర , బండి పార్థసారథి రెడ్డి, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య .

సాక్షిత : కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే పూర్తయిన తర్వాత, ప్రధాన ట్రాఫిక్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు రహదారికి మళ్లించబడిన, ఖమ్మం – అశ్వారావుపేట రహదారిని గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానించేందుకు సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో సరైన ఎగ్జిట్, ఎంట్రీ పాయింటు…

తిరుపతి ఎంపీ గురుమూర్తిని కలిసిన బ్రిటిష్ కౌన్సిల్ ఆర్ట్ డైరెక్టర్ జోనాధన్ కెన్నెడీ, సౌత్ ఇండియా డైరెక్టర్ జనక పుష్పనాధన్

తిరుపతి ఎంపీ గురుమూర్తిని కలిసిన బ్రిటిష్ కౌన్సిల్ ఆర్ట్ డైరెక్టర్ జోనాధన్ కెన్నెడీ, సౌత్ ఇండియా డైరెక్టర్ జనక పుష్పనాధన్తిరుపతిలో సృజనాత్మక పరిశ్రమలను ఏర్పాటు చేయడంపై సుధీర్ఘ చర్చసాక్షిత : ఢిల్లీలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిని కలిసిన బ్రిటిష్ కౌన్సిల్…

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు ఏంటిపార్లమెంట్ లో ప్రశ్నించిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

సాక్షిత : ఫుడ్ ప్రాసెసింగ్ సౌకర్యాల కొరత కారణంగా రైతులు పండించిన ఉత్పత్తులు ఎటువంటి విలువ జోడింపు లేకుండా విక్రయించడం వల్ల చాలా మంది రైతులు తమ ఉత్పత్తులపై లాభాలను కోల్పోతారని ప్రభుత్వానికి తెలియదా తెలిసినట్లుయితే దానిని పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకున్న…

కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీ రాములు

కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంటు ఆవరణలో మొక్కలు నాటి KTR జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎంపీలు అందరూ కలిసి కేక్ కట్ చేసి KTR కి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఖమ్మం ఎంపీ నామ క్యాంప్ కార్యాలయంలో కేటీఆర్ జన్మ దిన వేడుకలు

కేక్ కటింగ్… స్వీట్లు పంచిన నేతలు ఉద్యమ కెరటం కేటీఆర్ కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణా అభివృద్ధి విశ్వ వ్యాప్తం కేటీఆర్ బర్త్ డే వేడుకల్లో పలువురు వక్తలు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: జనం మెచ్చిన తెలంగాణా ఉద్యమ కెరటం……

ఎంపీ వద్దిరాజు కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ

ఖమ్మం జిల్లాలో రోడ్ల విస్తరణ, అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర మంత్రి గడ్కరీకి వినతిపత్రమిచ్చిన ఎంపీ రవిచంద్రసానుకూలంగా స్పందించిన మంత్రి గడ్కరీసాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి…

ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో దళిత, గిరిజనులకు రక్షణ కరువు:బిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ పై ఆగంతకుల కాల్పులు• దళిత నేతపై కాల్పులకు నిరసనగా బిఆర్ఎస్ మద్దతు• ఆజాద్ రావణ్ పై కాల్పులను ఖండించిన బిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి• కాల్పులు జరిపిన వారిని వెంటనే అరెస్టు…

ఎంపీ నామ నిర్దేశకత్వంలో న్యూఢిల్లీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజా ప్రతినిధులు

ఎంపీ నామ ఆలోచన అత్యద్భుతం నామ ఆధ్వర్యంలో సమస్యలపై కేంద్ర మంత్రులకు వినతులు నామకు ధన్యవాదాలు …….. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు నేతృత్వం..నిర్దేశకత్వంలో ఖమ్మం,…

సాయిచంద్ కు ఎంపీ వద్దిరాజు నివాళి

గాయకుడు సాయిచంద్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన ఎంపీ రవిచంద్రరాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.ఎంపీ రవిచంద్ర తన సన్నిహితులు ఆకుల రజిత్, జెన్నాయికోడే జగన్మోహన్ తదితరులతో కలిసి గుర్రంగూడలోని…

మాజీ ఎంపీ బూర నర్సయ్యని కలిసిన శేపూరి రవీందర్

రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికచేయడం పట్ల కృతజ్ఞతలు — శేపూరి నకిరేకల్ సాక్షిత ప్రతినిధి భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేపూరి రవీందర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ…

కేసీఆర్ సార్ బహిరంగ సభకు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ,

మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా సర్కోలి గ్రామంలో నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ బహిరంగ సభకు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి హాజరైన ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

శరవేగంగా జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులు : ఎంపీ

శరవేగంగా జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులు : ఎంపీ శ్రీకాకుళం జిల్లాకు సంబందించిన రైల్వే అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆమదాలవలస, కోటబొమ్మాళి, వల్లభరాయిపాడు, బ్రాహ్మణతర్ల మొదలగు అండర్పాస్లకు 1.80కోట్లతో రూఫ్ టాప్ల…

ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ.

గౌరవనీయులైన శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికితెలంగాణ ముఖ్యమంత్రి,ప్రగతి భవన్, హైదరాబాద్. విషయం : రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే పెన్షన్ ను విడుదల చేయాలని, ఉద్యోగులకు పీఆర్సీని ఏర్పాటు చేయాలని కోరుతూ…. నమస్కారం… ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పుకుంటున్న మీ ప్రభుత్వం అసలు…

ఎమ్మెల్సీ రమణ మేనల్లుడి వివాహానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ తో కలసి హాజరైన ఎంపీ నామ నాగేశ్వరరావు

ఎమ్మెల్సీ రమణ మేనల్లుడి వివాహానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ తో కలసి హాజరైన ఎంపీ నామ నాగేశ్వరరావు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు రంగారెడ్డి జిల్లా…

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం …చేరిక తేది అతి త్వరలో వెల్లడిస్తారు … సాక్షిత : ఖమ్మం జిల్లాలో చివరి సారి అన్ని నియోజకవర్గాల్లోని అభిమానుల అభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన సభలో…

సీఎం లకు ఎంపీ నామ ఘన స్వాగతం

సీఎం లకు ఎంపీ నామ ఘన స్వాగతం సీఎం కేసీఆర్ తో కలసి ప్రెస్మీట్ లో పాల్గొన్న నామ రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం తప్పదు : నామ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ముఖ్యమంత్రి కేసీఆర్ ను…

కిడ్స్ క్లబ్ ప్లే జోన్ ను ప్రారంభించిన ఎంపీ రవిచంద్ర

కిడ్స్ క్లబ్ ప్లే జోన్ ను ప్రారంభించిన ఎంపీ రవిచంద్ర ఖమ్మం బైపాస్ రోడ్డు కొత్త బస్టాండ్ వద్ద ఘనంగా ప్రారంభమైన ప్లేస్కూల్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మంలో చిన్నారులకు ఆటపాటలతో పాటు ఆహ్లాదాన్ని అందించేందుకు నెలకొల్పిన “కిడ్స్…

ఎంపీ నామ అధ్యక్షతన ‘దిశ’ కమిటీ సమావేశం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: జిల్లా అభివృద్ధి, సమన్వయం, పర్యవేక్షణ ( దిశ ) కమిటీ సమావేశం ఖమ్మంలోని నూతన కలెక్టరేట్ కార్యాలయం ( ఐడీవోసీ) లో జరుగుతుందని దిశ కమిటీ ఛైర్మన్ అయిన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, బీఆర్ఎస్…

ఘనంగా ఎంపీ వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా ఎంపీ వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని కనకదుర్గ గుడి సెంటర్ వద్ద భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలను చిట్యాల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

పుట్టినరోజు వేడుకల్లో ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నల్గొండ: ”నన్ను సీఎం..సీఎం అని అనొద్దు.. మంత్రి పదవినే వదిలివేశాను.. నాకు ఏ పదవీ ముఖ్యం కాదు. నాకు ప్రజలే ముఖ్యం.. మీకోసం చావడానికైనా..చంపడానికైనా సిద్ధమే. ఐదు సార్లు గెలిపించిన మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.” అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి…

పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలి : ఎంపీ నామ

పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలి : ఎంపీ నామ ఖమ్మం పత్తి రైతుల సమస్య పరిష్కారానికి జీఎస్టీ చైర్మన్ హామీ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో నామ నాగేశ్వరరావు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి ఖమ్మం పత్తి…

కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి భగవంత్ ఖుభాతో భేటీ అయిన ఎంపీ గురుమూర్తి

సాక్షిత : తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు ఢిల్లీ లో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి భగవంత్ ఖుభాతో భేటీ అయ్యారు.ఈ బేటీలో తిరుపతి పార్లమెంట్ పరిధి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న క్రిబ్ కో…

ఘనంగా మాజీ ఎంపీ పొన్నం జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ ఎంపీ పొన్నం జన్మదిన వేడుకలు వీణవంక మండల కేంద్రంలో కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ గారి ఆధ్వర్యంలో…

ఎమ్మెల్సీ మధుతో కలిసి ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసుకు చేరుకున్న ఎంపీ రవిచంద్ర
ఎంపీ సంతోష్ తో ఆత్మీయ ఆలింగనం

సాక్షిత : *రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి ఢిల్లీ వసంత విహారులో కొత్తగా కట్టిన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.రవిచంద్ర అప్పటికే అక్కడ ఉన్న రాజ్యసభలో తన సహచర సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ను…

మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఎమ్మెల్యే చిరుమర్తి,రంజాన్ తోఫా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి ఎంపీ బడుగుల

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మండలంలో రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీ మహిళలకి రంజాన్ తోఫాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూహిందు,…

వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణ నేపథ్యంలో ముందస్తు బెయిల్‌కు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అవినాష్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.…

మానవత్వం పరిమళించిన ఎంపీ నామ

చీమలపాడు బాధితులకు అన్నీ తానైన నామ క్షతగాత్రులను చూసి చలించి..కన్నీళ్ల పర్యంతమైన నామ ప్రాణాలు కాపాడాలనే తపన దగ్గరుండి వైద్య సేవలు సందీప్ ను కాపాడేందుకు మరింత తాపత్రయం సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఏదైనా జరిగితే నాకెందుకులే ..ఎవరెక్కడ…

కేంద్రియ విద్యాలయం – 2 ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

*సాక్షిత : రేణిగుంట సిఆర్ఎస్ సమీపంలోని కేంద్రియ విద్యాలయంను తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పలువురు విద్యార్థులు ముఖ్యంగా పర్మినెంట్ అధ్యాపకుల లేమి వలన వారు పడుతున్న ఇబ్బందుల గూర్చి ఆలాగే వాష్ రూమ్స్…

కలెక్టర్ కార్యాలయంలో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ తో సమీక్ష నిర్వహించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి.

*సాక్షిత : *తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ నిధుల మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా కొత్తగా జారీచేయబడిన మార్గదర్శకాల ప్రకారం ఎంపీ నిధుల వినియోగంపై సాధ్యాసాధ్యాలను చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ తో చర్చించారు.…

నివాళులు అర్పించిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు

పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం అయన్నపాలెం గ్రామంలో “కీ.శే.సుబ్బారావు” ప్రధమ వర్ధంతి సందర్భంగా పాల్గొని నివాళులు అర్పించిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు , వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE