మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం

Spread the love

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం …
చేరిక తేది అతి త్వరలో వెల్లడిస్తారు …


సాక్షిత : ఖమ్మం జిల్లాలో చివరి సారి అన్ని నియోజకవర్గాల్లోని అభిమానుల అభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన సభలో అందరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీలో చేరాలని పెద్ద ఎత్తున స్పందించారు.

ఈ యొక్క ముఖ్యనేతల సమావేశంలో మన చెన్నూరు నియోజకవర్గం, సింగరేణి మందమర్రి ముద్దుబిడ్డ డాక్టర్ రాజా రమేష్ బాబు అన్న పాల్గొనడం జరిగినది.

Related Posts

You cannot copy content of this page