SAKSHITHA NEWS

75 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

నియోజకవర్గ పరిధిలోని ప్రతి బస్తి, కాలనీలలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేసే దిశగా పని చేస్తున్నాం – ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్ కాలనీ లో రూ.75 లక్షలతో వ్యయంతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కేటీఅర్ సహకారంతో ఎటువంటి నిధుల కొరత లేకుండా నియోజకవర్గంలోని ప్రతి కాలనీ , బస్తిలలో మౌలిక వసతులు కల్పించాం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో ఆపరటివ్ సొసైటీ చైర్మన్ మన్నే రాజు, డివిజన్ అద్యేక్షులు పుప్పాల భాస్కర్, జనరల్ సెక్రటరీ సిద్దిక్, సీనియర్ నాయకులు మన్నే బలేష్, శ్రీనివాస్ రెడ్డి, అత్తిరి మారయ్యా, రహ్మాన్, సురేష్ బాబు,చంద్ర శేకర్ రెడ్డి,రాఘవ రెడ్డి,దొడ్ల శ్రీనివాస్, సంపత్ ,అమృత, సుబ్బా రావు, లక్ష్మా రెడ్డి, సాయి గౌడ్, సాజిద్, నరేందర్ ,సాంబశివ రావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS