జీవిత లక్ష్యాన్ని సాధించాలి… అవరోధాలను అధిగమించాలి:ఎస్పీ రితిరాజ్

గద్వాల:-గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాల కో ఎడ్యుకేషన్ లో బుధవారం ప్రథమ సంవత్సరపు విద్యార్థులు ద్వితీయ సంవత్సరపు విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోగులాంబ గద్వాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి యం.హృదయ…

రేణుక చౌదరి ఎంపీ ఏఐసీసీ పెద్దలందరికీ కృతజ్ఞతలు

రాహుల్ న్యాయ యాత్ర పేద ప్రజల కోసం చేస్తున్న యాత్ర సీఎం రేవంత్ మహిళా పక్షపాతిఉచిత బస్ ప్రయాణం,ఉచిత గ్యాస్ పార్లమెంట్ ఎదుట రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్రం ఏం చేస్తుంది రైతుల పై దౌర్జన్యం చేస్తున్నారు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో…

నిజం గెలవాలి యాత్రలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్

నిజం గెలవాలి యాత్రలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ నందు మరియు రామకుప్పం నందు నూతనంగా నిర్మించిన రెండు అన్న క్యాంటీన్ లను ప్రారంభించిన నారా భువనేశ్వరి

పీచుమిఠాయిని నిషేదించే దిశగా ఏపీ సర్కార్

AP: పీచుమిఠాయిని నిషేధించే దిశగా ఏపీ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. పీచుమిఠాయి శాంపిల్స్ ను సేకరించి పరీక్షలకు పంపాలని అన్ని జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పీచుమిఠాయిలను సింథటిక్, అనుమతి లేని రంగులను ఉపయోగించి తయారు. చేస్తున్నారని, ఇది క్యాన్సర్…

శ్రీ దాసాంజనేయ స్వామి సహిత బ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవo

శ్రీ దాసాంజనేయ స్వామి సహిత బ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ … సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో కౌన్సిలర్ వనితా బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో…

వివాహ విందు కార్యక్రమంలో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ మల్లంపెట్ లోని సాయి బాలాజీ ఎంక్లేవ్ నివాసులు శ్రీ. లేట్ వెంకట సుబ్బారావు కుమారుడి వివాహ విందు కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ … ఈ సందర్భంగా నూతన…

డీఎస్సీ దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది.

ఈ నెల 25 వరకు అప్లె చేసుకోవచ్చని ప్రకటించింది. కాగా, నేటితో ఫీజు చెల్లింపు గడువు, రేపటితో దరఖాస్తుల సమర్పణ గడువు ముగియనుంది. సాంకేతిక సమస్యలు ఎదురుకావడంతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తాజాగా అప్లికేషన్ల గడువును మూడు రోజుల పాటు…

కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

కుప్పంలో చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి.. నేను నిలబడాలని అనుకుంటున్నా-భువనేశ్వరి 35 ఏళ్లు చంద్రబాబును గెలిపించారు ఈ సారి నాకు ఛాన్స్‌ ఇవ్వాలి-నారా భువనేశ్వరి భువనేశ్వరి వ్యాఖ్యలకు పార్టీ శ్రేణుల కేరింతలు

కొడంగల్ నియోజకవర్గం కోస్గి లో అధికార పర్యటన

కొడంగల్ నియోజకవర్గం కోస్గి లో అధికార పర్యటన లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే మల్లు రవితదితరులతో కలిసి పాల్గొన్నారు.

మాదిగల జోడో యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి

సాక్షితహైదరాబాద్: మాదిగలకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో తాజాగా చేపట్టిన మాదిగల జోడో యాత్ర వాల్ పోస్టర్ ను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి…

మార్కులు తక్కువ వచ్చాయని టెన్త్ క్లాస్ విద్యార్థులను చితకబాదిన టీచర్

ఖమ్మం – తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పదోవతరగతి విద్యార్థులకు తెలుగులో తక్కవగా మార్కులు వచ్చాయని లక్ష్మణ్ అనే ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు తుడిచే డస్టర్‌తో విచక్షణారహితంగా చితకబాదాడు. ఉపాధ్యాయుడు దాడి చేసిన సంఘటన విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు టీచర్…

ఉపాధి హామీ పనులు చేస్కుంటున్న కూలీల దగ్గరికి వెళ్లి పలకరించిన మాజీ ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” ధారూర్ మండలం నాగారం గ్రామ సమీపంలో ఉపాధి హామీ పనులు చేస్కుంటున్న కూలీల దగ్గరకి వెళ్లి పలకరించారు, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి

సాక్షిత హైదరాబాద్:తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము రాజ కీయాలు చేయడం లేదు..తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి..హైదరాబాద్ లో సీఐఐ తెలంగాణ ఆధ్వ ర్యంలో విద్యా, నైపుణ్యా భివృద్ధి అంశంపై జరిగిన సమావేశానికి చీఫ్…

మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభోత్సవం

మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.. గిరిజనుల అతి పెద్ద పండుగల్లో సమ్మక్క – సారలమ్మ జాతర ఒకటి అంటూ పీఎం మోదీ అన్నారు. ఈ జాతర భక్తి,…

అన్ని కులాల వారు కొట్టుకోవడమే జగన్ కు కావాలి,పవన్ కళ్యాణ్ కామెంట్స్

జగన్ కులాలను విచ్ఛిన్నం చేశాడు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు కులాల వారీగా ప్రజలను విడదీస్తున్నారు. రాజకీయాల్లో కొత్త తరం రావాలి అన్ని కులాల అభిమానం నాకు ఉంది

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: డిటెక్టివ్ సీఐ నాగరాజు

సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని డిటెక్టివ్ సీఐ నాగరాజు అన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి గణేష్ నగర్ కాలనీలో నక్షత్ర యూత్ అసోసియేషన్ సభ్యులతో డిఐ సమావేశం నిర్వహించారు. డిఐ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల వీడియో కాల్స్ కు…

మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ

మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలో దిగనున్న వైఎస్ షర్మిల? ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేయనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిష్టాపనతో తొలిఘట్టం..

సాయంత్రం గద్దె పైకి సారలమ్మ.. ఆన్‌లైన్‌లో బంగారం సమర్పణ ప్రారంభం లక్షలాదిమంది భక్తులు ఎప్పుడెప్పుడా అనిఎదురు చూస్తున్న ఘడియలు రానే వచ్చాయి. తెలంగాణ కుంభమేళా.. మేడారం మహా జాతర ప్రారంభమైంది. కన్నేపల్లి నుంచి సారలమ్మ, గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు,…

మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు

మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది… జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి ఆటవీ ప్రాంతంలో ఈ ఘటన ఉదయం జరిగింది… ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు……

నేరాలు నియంత్రించడంలో CC కెమెరాల పాత్ర చాలా కీలకం: DCP

నేరాలు నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర చాలా కీలకమని రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ అన్నారు. శంకర్‌పల్లి PS ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. PS లో ఏర్పాటు చేసిన 106 CC కెమెరాల కమాండ్ కంట్రోల్ సెంటర్ ని DCP పరిశీలించి…

మోకిలలో సిలిండర్లు పేలి 11 గుడిసెలు దగ్ధం

నేరాలు నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర చాలా కీలకమని రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ అన్నారు. శంకర్‌పల్లి PS ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. PS లో ఏర్పాటు చేసిన 106 CC కెమెరాల కమాండ్ కంట్రోల్ సెంటర్ ని DCP పరిశీలించి…

మంత్రి కాకాణి పెంచలకోన పర్యటన”

*నెల్లూరు జిల్లా, రాపూరు మండలం, పెంచలకోన క్షేత్రంలో పెనుశిల నరసింహ స్వామిని తన సతీమణి శ్రీమతి కాకాణి విజిత తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కాకాణి” “మొదట ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కు చేరుకున్న మంత్రి కాకాణి…

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు ఫాలి ఎస్. నారిమన్ (95) కన్ను మూశారు. ఢిల్లీలో రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. సుప్రీంకోర్టులో న్యాయ వాదిగా 1971 నుంచి ఆయన సేవలందించారు. అదనపు సొలిసిటర్ జనరల్‌గా 1972-75 మధ్యకాలంలో పని చేశారు.…

వాలంటీర్ల సేవలు అద్భుతం

ప్రజల ముంగటికి సేవలందిస్తున్న వాలంటీర్లకు వందనం.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నింటిని ప్రజల ముంగిటకి చేరుస్తున్న వారధులు మా వాలంటీర్లు.. మా వాలంటీర్లంటే ప్రతిపక్షాలకు భయం.. నరసరావుపేట రూరల్ మండలంలో 532 మంది వాలంటీర్లకు గాను 501 మందికి సేవా మిత్ర అవార్డులు..…

రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి

రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మూడు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఎన్నికైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటించింది.

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు..

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అదే విదంగా వివాహ వేడుకలకు రావాలని…

ఆంధ్రప్రదేశ్ : పౌల్ట్రీ పరిశ్రమను వనికిస్తున్న బర్డ్ ఫ్లూ..బర్డ్ ఫ్లూ తో భారీగా కోళ్లు మృతి….

పోయిన వారం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో చనిపోయిన కోళ్లు…. మూతబడుతున్న చికెన్ దుకాణాలు దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం….. పౌల్ట్రీలు ఎక్కువగా ఉండే కృష్ణా,గోదావరి జిల్లాలతో పాటు విదేశీ పక్షులు వచ్చే నెల్లూరు,ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో…

శ్రీ దాసాంజనేయ స్వామి సహిత మల్లికార్జున స్వామి ఆలయ వార్షికోత్సవం

శ్రీ దాసాంజనేయ స్వామి సహిత మల్లికార్జున స్వామి ఆలయ వార్షికోత్సవం మరియు జాతరకు హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … *సాక్షిత : *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో కౌన్సిలర్లు వనిత బుచ్చిరెడ్డి, నాచారం సునితమురళి యాదవ్ ల ఆధ్వర్యంలో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE