ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు..

SAKSHITHA NEWS

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అదే విదంగా వివాహ వేడుకలకు రావాలని ఎమ్మెల్సీ కి ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 02 21 at 12.59.04 PM

SAKSHITHA NEWS

Related Posts

మాజీ రాష్ట్రపతి A.P.J. అబ్దుల్ కలాం వర్ధంతి

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSమాజీ రాష్ట్రపతి A.P.J. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి *. కలాం చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎంపీ చామల కిరణ్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి…

SAKSHITHA NEWS

డిప్యూటీ మేయర్ కి పలు ఆహ్వానాలు…

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSడిప్యూటీ మేయర్ కి పలు ఆహ్వానాలు… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్, ప్రగతి నగర్ కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు,ఆలయ కమిటీ సభ్యులు, డిప్యూటీ మేయర్ కార్యాలయంలో…

SAKSHITHA NEWS

You Missed

మాజీ రాష్ట్రపతి A.P.J. అబ్దుల్ కలాం వర్ధంతి

మాజీ రాష్ట్రపతి A.P.J. అబ్దుల్ కలాం వర్ధంతి

డిప్యూటీ మేయర్ కి పలు ఆహ్వానాలు…

డిప్యూటీ మేయర్ కి పలు ఆహ్వానాలు…

CM సచివాలయంలో పంచాయత్ రాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

  • By sakshitha
  • జూలై 26, 2024
  • 27 views
CM సచివాలయంలో పంచాయత్ రాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

SOLDIERS సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని, వారి సేవ

  • By sakshitha
  • జూలై 26, 2024
  • 34 views
SOLDIERS సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని, వారి సేవ

SARPANCH మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్

  • By sakshitha
  • జూలై 26, 2024
  • 31 views
SARPANCH మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్

KARNATAKA కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో కుంభవృష్టి వానలతో…

  • By sakshitha
  • జూలై 26, 2024
  • 30 views
KARNATAKA కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో కుంభవృష్టి వానలతో…

You cannot copy content of this page