రేణుక చౌదరి ఎంపీ ఏఐసీసీ పెద్దలందరికీ కృతజ్ఞతలు

Spread the love

రాహుల్ న్యాయ యాత్ర పేద ప్రజల కోసం చేస్తున్న యాత్ర

సీఎం రేవంత్ మహిళా పక్షపాతి
ఉచిత బస్ ప్రయాణం,ఉచిత గ్యాస్

పార్లమెంట్ ఎదుట రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్రం ఏం చేస్తుంది రైతుల పై దౌర్జన్యం చేస్తున్నారు

రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వనీ నిలదీస్తాం

ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఏం ఆధారాలతో మాట్లాడుతున్నాడు అతని పై పరువు నష్టం దావ వేస్తాం

ఖమ్మం ప్రజలు అందరూ నా వారసులే
ఖమ్మం సీటు గెలవడం ఖాయం

మోడీ నా సోదరుడు రాబోయే రాఖీ పండుగ కు మోదీకి రాఖీ కడుతాం

Related Posts

You cannot copy content of this page