హథ్ సే హథ్ జోడో యాత్రలో భాగంగా సుల్తానాబాద్ మండలంలోని అల్లీపూర్ గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ – పల్లె పల్లెకు విజ్జన్న పాదయాత్ర

Spread the love

హథ్ సే హథ్ జోడో యాత్రలో భాగంగా సుల్తానాబాద్ మండలంలోని అల్లీపూర్ గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ – పల్లె పల్లెకు విజ్జన్న పాదయాత్ర…

సాక్షిత : ఉదయం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ – పల్లే పల్లెకు విజ్జన్న అనే నినాదంతో సుల్తానాబాద్ మండలంలోని అల్లీపూర్ గ్రామంలో పాదయాత్రగా ప్రతీ గడపకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకొని రానన్ను రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే హామీలను, పథకాలను ప్రజలకు వివరించిన పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు . చింతకుంట విజయరమణ రావు .

ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, మరియు మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page