D.V.N కాలనీ గ్రామ శివారు నందు 300 లీటర్ల బెల్లపు ఊట

మార్కాపురం అసిస్టంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ అయిన A. శ్రీనివాసులు నాయుడు గారి ఆధ్వర్యములో, SD.H.రహిమాన్, సెబ్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు సి. రమేష్ బాబు, సెబ్ కానిస్టేబుల్, యర్రగొండపాలెం, వై.వి.చంద్రశేఖర్, DTF కానిస్టేబుల్ మరియు M. బాల రంగయ్య, DTF కానిస్టేబుల్,…

విద్యుత్ తీగల కాలపరిమితి చెల్లిపోయి పదేళ్లు కావస్తుందని

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం. పుల్లల చెరువు (మండల ) పుల్లలచెరువు మండలంలోని ఐటివరం గ్రామంలోని ఎస్సీ పాలెం లో దాదాపు 400 కుటుంబాలు పైగా నివాసం ఉంటున్నారు…. ఇక్కడ ప్రధానమైన సమస్య గత 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్…

శాసనసభ గౌరవాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు మంటగలిపారు-డా మన్నే రవీంద్ర

యర్రగొండపాలెం అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై దాడిని ఖండిస్తున్నాం.అసెంబ్లీ చరిత్రలో ఈరోజు చీకటి రోజు.అసెంబ్లీ చరిత్రలో సభలో ఎమ్మెల్యేలపై దాడి ఎప్పుడు లేదు.దళిత శాసన సభ్యుడు స్వామి పై దాడి దుర్మార్గం.శాసనసభ గౌరవాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు మంటగలిపారు. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నేతలపై…

అసెంబ్లీ చరిత్రలో ఈరోజు చీకటి రోజు-డాక్టర్ నూకసాని బాలాజీ

అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై దాడిని ఖండిస్తున్నాం.అసెంబ్లీ చరిత్రలో ఈరోజు చీకటి రోజు. అసెంబ్లీ చరిత్రలో సభలో ఎమ్మెల్యేలపై దాడి ఎప్పుడు లేదు.దళిత శాసన సభ్యుడు స్వామి పై దాడి దుర్మార్గం.శాసనసభ గౌరవాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు మంటగలిపారు.అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నేతలపై దాడి…

టిడిపి ఎమ్మెల్యేలపై దాడి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ

టిడిపి ఎమ్మెల్యేలపై దాడి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ శాసనసభ గౌరవాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు మంటగలిపారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని వైసీపీ తట్టుకోలేకపోతుంది.అసెంబ్లీ ఘటన రాష్ట్ర చరిత్రలోనే బ్లాక్ డే.౼ నందికనుమ బ్రహ్మయ్యటీడీపీ ప్రకాశం జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ…

చట్టసభలు భౌతిక దాడులకు వేదిక కారాదు – ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నివ్వెర పరిచింది…ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ వి.సుదర్శన్

చట్టసభలు భౌతిక దాడులకు వేదిక కారాదు – ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నివ్వెర పరిచింది…ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ వి.సుదర్శన్*ప్రజా సమస్యల పరిష్కార వేదిక అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలిచట్టసభల హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడాలిప్రజాస్వామ్య స్ఫూర్తికి విగాథం కలిగించే పరిణామాలు…

హక్కుల కోసం… పోరాడితేనే నేరమా…

హక్కుల కోసం… పోరాడితేనే నేరమా….?? ప్రకాశం జిల్లా దరిశి అంగన్ వాడీ కార్యకర్తలు కురిచేడు పోలీసు స్టేషను లో నిర్బంధం.CITU పోరాడితేనేవిజయాలు అంగన్ వాడీల విజయవాడ లో ధర్నా కి పోవద్దని …. #అంగన్వాడీకార్యకర్తలుడిమాండ్స్ 1.వేతనాలు 26 వేలకు పెంచాలని ,…

పలకల పరిశ్రమ అయిన ది ఎనామిల్ ఆపరేటర్స్ & వర్కర్స్ యూనియన్ యొక్క సమ్మె ముగిసినది

సాక్షిత : ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని అతిపెద్ద పలకల పరిశ్రమ అయిన ది ఎనామిల్ ఆపరేటర్స్ & వర్కర్స్ యూనియన్ యొక్క సమ్మె ముగిసినది. గత 48 రోజులుగా వేతనాలు పెంచాలని కోరుతూ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో…

చందాలతో నీళ్లటాంక్ *

చందాలతో నీళ్లటాంక్ *సాక్షిత ప్రకాశం జిల్లా : యర్రగొండపాలెం మండలం వీరాయపాలెం గ్రామంలో త్రాగునీరు లేక గ్రామస్థులు చాలా అవస్థలు పడుచున్నారు. మొక్కుబడిగా ఒక ట్యాంక్ ఉన్నప్పటికీ, దానికి నీరు సరిగ్గా అందక, వచ్చిననీరు అందరికి సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులకి,…

అంతర్జాతీయ గ్లోరీ అవార్డు – 2023 అందుకున్న సాహితీ వేత్త

అంతర్జాతీయ గ్లోరీ అవార్డు – 2023 అందుకున్న సాహితీ వేత్త ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన స్థానిక సాహితీవేత్త గొట్టిముక్కుల నాసరయ్యకు శనివారం అంతర్జాతీయ గ్లోరీ అవార్డు వరించింది, ఈ సందర్భంగా మనం పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కె. చక్రవర్తి…

పైసలు కొట్టు ఎన్ ఎస్ పి కాలనిలో క్వార్టర్ పట్టు–క్రింది స్థాయి అధికారులు ఇష్ట రాజ్యం

పైసలు కొట్టు ఎన్ ఎస్ పి కాలనిలో క్వార్టర్ పట్టు–క్రింది స్థాయి అధికారులు ఇష్ట రాజ్యం సాక్షిత ప్రకాశం జిల్లా త్రిపురాంతకం:లక్షల్లో అప్పులు ఎగవేసిన క్వార్టర్లనే మరొకరికి అధిక అద్దెలకు ఎన్ ఎస్ పి క్వార్టర్లు ధారాదత్తం చేస్తున్న అలాట్మెంట్ దారులుఉన్నతాధికారులు…

అసెంబ్లీ లో తోపులాట టీడీపీ ఎమ్మెల్యే ల పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే లు దాడి నీ ఖండిస్తూ.

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం అసెంబ్లీ లో తోపులాట టీడీపీ ఎమ్మెల్యే ల పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే లు దాడి నీ ఖండిస్తూ… ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఆర్టీసీ బస్టండ్ సమీపంలో టీడీపీ నాయకులు నల్ల బ్యాడ్జీ లు ధరించి సీఎం…

మానవత్వం చాటుకున్న మార్కాపురం జర్నలిస్టులు

మానవత్వం చాటుకున్న మార్కాపురం జర్నలిస్టులుగుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న సహచర జర్నలిస్టుకు 68 వేల ఆర్థిక సాయం అందజేత… సాక్షిత : అనారోగ్యంతో బాధపడుతున్న మార్కాపురం M3 న్యూస్ విలేకరి మునీర్ కు మార్కాపురంకు చెందిన విలేకరులు అండగా నిలిచారు. గుండెకు…

అంగన్వాడి స్కూల్ అంటే పిల్లల కు వారికి పౌష్టిక ఆహారాలు అందించే కేంద్రంగా భావిస్తాం*

సాక్షిత ప్రకాశం జిల్లా మార్కాపురం* : అంగన్వాడి స్కూల్ అంటే పిల్లల కు వారికి పౌష్టిక ఆహారాలు అందించే కేంద్రంగా భావిస్తాం*మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీలో గల ఒక అంగన్వాడి స్కూలు తయానితంగా ఉన్నదిగత ఐదు సంవత్సరముల నుంచి ఒక…

మార్కాపురం జార్జీ కళాశాల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు హాజరైన మంత్రులు మేరుగ నాగార్జున, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్…!!

ప్రకాశం జిల్లా…మార్కాపురం జార్జీ కళాశాల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు హాజరైన మంత్రులు మేరుగ నాగార్జున, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్…!!వారితో పాటు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్, స్థానిక ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, కళాశాల కార్యదర్శి ఆదిమూలపు విశాల్, ఆదిమూలపు సతీష్…

దోర్నాల ఎంపీపీ భర్త గుమ్మా పద్మజా యల్లేష్ కు ప్రత్యేక గుర్తింపు

దోర్నాల ఎంపీపీ భర్త గుమ్మా పద్మజా యల్లేష్ కు ప్రత్యేక గుర్తింపు కరోనా కష్ట సమయంలో ప్రజలకు అండగా ఉంటూ మాస్కులు, శానిటైజర్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ పలు సేవలు చేసిన దోర్నాల ఎంపీపీ భర్త గుమ్మా పద్మజా యల్లేష్…

అటవీ ప్రాంతం నుండి దారి తప్పి పొలాల్లోకొచ్చిన 5కృష్ణ జింకలు, స్పృహ తప్పి పడిపోయి ఒక జింక మృతి

అటవీ ప్రాంతం నుండి దారి తప్పి పొలాల్లోకొచ్చిన 5కృష్ణ జింకలు, స్పృహ తప్పి పడిపోయి ఒక జింక మృతి ప్రకాశం జిల్లా పెద్దోర్నాల్లోని స్థానిక మణికంఠ వెనుక భాగంలో గల పొలాల్లో అటవీ ప్రాంతం నుంచి దారితప్పి వచ్చిన ఐదు కృష్ణ…

సమస్యల పాలెం… నరసాయపాలెం

సమస్యల పాలెం… నరసాయపాలెం సాక్షిత యర్రగొండపాలెం (మండలం) : మండలంలోని నరసాయపాలెం లో నివసిస్తున్న ఎస్సీ పాలెం వాసులకు… సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల…. మురుగునీరు అక్కడే నిలిచిపోయి…. పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని….వంద కుటుంబాల వరకు నివసిస్తున్నటువంటి మా పల్లెలో…

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం సోమేపల్లి తారురోడ్డు బురదమయం

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం సోమేపల్లి తారురోడ్డు బురదమయం సాక్షిత : ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం సోమేపల్లి తారురోడ్డుగ బురదమయంగా మారింది గతంలో ఈ రోడ్డు పాలకుల నిర్లక్ష్యానికిగురైఆధ్వనంగా ఉండేది నిరంతరం రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మండల కేంధ్రమైన…

తెలుగుదేశం పార్టీ సంబరాలతో దద్దరిల్లిన యర్రగొండపాలెం..

తెలుగుదేశం పార్టీ సంబరాలతో దద్దరిల్లిన యర్రగొండపాలెం… సాక్షిత : యర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టిడిపి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గెలిచిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. ముందుగా యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పటాసులు కాల్చి టిడిపి…

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి బహిరంగ లేఖ

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి బహిరంగ లేఖ జిల్లా అభివృద్ధికి వార్షిక బడ్జెట్,లో అరకొర నిధులతో మొండి చెయ్యి… వెలిగొండ ప్రాజెక్టుకు సరిపడ నిధులు ఇవ్వకుండా…ఎలా పూర్తి చేస్తారు?… ఇచ్చిన మాట నిలబెట్టుకోండి సీఎం సార్… రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆమ్…

గ్రామాలకు చేరుతున్న సాగర్ జలాలు.

గ్రామాలకు చేరుతున్న సాగర్ జలాలు. మంత్రి చొరవతో కదిలిన అధికారులు. తీరుతున్న తాగునీటి ఇబ్బందులు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం లోని గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులపై రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ద్రుష్టి సారించటంతో…

ప్రముఖ పారిశ్రామికవేత్త ఇమ్మడిశెట్టి ప్రసాద్ కుమార్తె నిశ్చితార్థ

ప్రముఖ పారిశ్రామికవేత్తఇమ్మడిశెట్టి ప్రసాద్ కుమార్తె నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొన్న జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ డా మన్నే రవీంద్ర యర్రగొండపాలెం మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు షేక్ జిలాని వేగినాటి శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి షేక్ కరిముల్లా పెద్దారవీడు…

విద్యుత్ శాఖ సూచనలు

విద్యుత్ శాఖ సూచనలు పశ్చిమ ప్రకాశంలో తీవ్రమైన గాలులతో పాటు, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఎస్ఈ సత్యనారాయణ తెలిపారు. ఒంగోలులోని విద్యుత్ భవన్ లో గురువారం ఆయన మాట్లాడుతూ… తీవ్రమైన…

అనేక గ్రామాల్లో విద్యుత్ నిలిచి పోయి ప్రజలు ఇబ్బందులు

ప్రకాశం జిల్లాత్రిపురాంతకం మండలం లో నిన్న ఈదురు గాలులతో కురిసిన వర్షానికి అక్కడక్కడ విద్యుత్ స్తంభాలు పడిపోవడం తోపాటు పైన ఉండే ఇన్సిలేటర్లు పగిలిపోయి తెల్లవారుజాము 4 గంటల నుండి అనేక గ్రామాల్లో విద్యుత్ నిలిచి పోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.…

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన- సీఐ భీమానాయక్

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన- సీఐ భీమానాయక్ మార్కాపురం పట్టణం రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ పరిక్షలు ప్రారంభమైన సందర్భంగా పట్టణంలోని వివిధ కళాశాలలో జరుగుతున్న పరిక్షల కేంద్రాలను పరిశీలించిన సీఐ భీమానాయక్. పట్టణంలోని గౌతమ్, సాధన, రెడ్డి మహిళా, కమలా, ట్రినిటీ కళాశాల…

కంభం మండలంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి సమస్యలు లేకుండా విధులు నిర్వహిస్తున్న మార్కాపురం SDPO

ప్రకాశం జిల్లా ఎస్.పి మలికా గార్గ్ మేడం అదేశాల మేరకు కంభం మండలంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి సమస్యలు లేకుండా విధులు నిర్వహిస్తున్న మార్కాపురం SDPO M.కిషోర్ కుమార్, కంభం SI నాగ మల్లేశ్వర రావు . రాష్ట్రవ్యాప్తంగా…

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు కి ఘన నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపియస్

: అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు కి ఘన నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపియస్ * ప్రత్యేక రాష్ట్ర సాధనలో శ్రీరాములు ఆత్మత్యాగం చిరస్మరణీయం సాక్షిత ప్రకాశం జిల్లా : అమరజీవి శ్రీ పొట్టి…

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఎల్లంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఎల్లంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో మ్యాజిక్.. ను వెనకనుంచి లారీ ఢీకొనడంతో.. ప్రమాద ఘటన చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి..…

పరీక్షకు ఆలస్యంగా.. విద్యార్థిని కన్నీటి పర్యంతం

పరీక్షకు ఆలస్యంగా.. విద్యార్థిని కన్నీటి పర్యంతం ప్రకాశం : యర్రగొండపాలెంలోని సాధన జూనియర్ కాలేజీలోని పరీక్ష కేంద్రానికి 20నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు. స్థానిక ఆదిత్య ఒకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఆలస్యంగా రావటంతో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE