అంతర్జాతీయ గ్లోరీ అవార్డు – 2023 అందుకున్న సాహితీ వేత్త

Spread the love

అంతర్జాతీయ గ్లోరీ అవార్డు – 2023 అందుకున్న సాహితీ వేత్త

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన స్థానిక సాహితీవేత్త గొట్టిముక్కుల నాసరయ్యకు శనివారం అంతర్జాతీయ గ్లోరీ అవార్డు వరించింది, ఈ సందర్భంగా మనం పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కె. చక్రవర్తి మాట్లాడుతూ గొట్టిముక్కుల నాసరయ్య విద్య, సాహిత్య రంగంలో విశేష కృషి గాను, ఈ అవార్డును అంతర్జాల మాధ్యమం ద్వారా అందచేశామని తెలిపారు,

ఈ సందర్భంగా గొట్టిముక్కుల నాసరయ్య మాట్లాడుతూ ఈ అవార్డు రావడంతో తన పైన బాధ్యత పెరిగిందని, మాతృభాష తల్లి పాలవంటిదని, పరభాష పోతపాలవంటిదని, అన్ని భాషలకు మూల కారణం మాతృభాషని, తెలుగు భాష – సాహిత్యం కోసం అహర్నిశలు కష్టపడుతానని, ఈ అవార్డును నాకు అందచేసిన మనం పౌండేషన్ అధ్యక్షులు కె. చక్రవర్తికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page