కంభం మండలంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి సమస్యలు లేకుండా విధులు నిర్వహిస్తున్న మార్కాపురం SDPO

Spread the love

ప్రకాశం జిల్లా ఎస్.పి మలికా గార్గ్ మేడం అదేశాల మేరకు కంభం మండలంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి సమస్యలు లేకుండా విధులు నిర్వహిస్తున్న మార్కాపురం SDPO M.కిషోర్ కుమార్, కంభం SI నాగ మల్లేశ్వర రావు .

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైన సందర్భంగా ప్రకాశం జిల్లా SP శ్రీమతి మలికా గార్గ్ మేడం ఆదేశాల మేరకు ది.16.03.2023 న మార్కాపురం SDPO M.కిషోర్ కుమార్, కంభం SI V. నాగ మల్లేశ్వర రావు కంభం గ్రామం మరియు మండలంలో ఉన్న వాసవి, సాధన, గౌతమి, ప్రభుత్వ జూనియర్ కళాశాల తురిమెల్ల, కంభం లలో జరుగుతున్న పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి సమస్యలు లేకుండా పటిష్టమైన బందోబస్ట్ ఏర్పాటు చేసి పరీక్ష కేంద్రాల వద్ద సజావుగా పరీక్షలు నిర్వహింపచేసిన మార్కాపురం SDPO M.కిషోర్ కుమార్, కంభం SI నాగ మల్లేశ్వర రావు .

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page