విద్యుత్ శాఖ సూచనలు

Spread the love

విద్యుత్ శాఖ సూచనలు

పశ్చిమ ప్రకాశంలో తీవ్రమైన గాలులతో పాటు, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఎస్ఈ సత్యనారాయణ తెలిపారు. ఒంగోలులోని విద్యుత్ భవన్ లో గురువారం ఆయన మాట్లాడుతూ… తీవ్రమైన గాలులు వీచే సమయంలో విద్యుత్ తీగల కింద ప్రజలు ఉండరాదన్నారు. అలాగే రైతులు వ్యవసాయ మోటార్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ శాఖ సిబ్బంది కూడా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page