అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి.*కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, త్వరితగతిన పూర్తి చేయించాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో…

జగనన్న ఆరోగ్య సురక్ష తో ప్రజలందరికీ మెరుగైన వైద్యం – కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలకు ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 7, 9 వార్డులకు సంబంధించి చేపల మార్కెట్ వెనుక గల సచివాలయం ఆవరణలో శనివారం…

భారతీనగర్ ఇంచార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యరాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి

పఠాన్ చేరు నియోజకవర్గం రామచంద్రపురం మరియు భారతీనగర్ ఇంచార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యరాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి రామచంద్రపురం డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్.ఆధ్వర్యంలో బూత్ లెవల్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఇంచార్జ్ గోదావరి అంజిరెడ్డి శేక్తి కేంద్ర ఇంచార్జ్ లను…

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన పలువురు సభ్యులు.

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన పలువురు సభ్యులు.ఈ సందర్భంగా బేడ(బుడ్గ)జంగం(ఎస్సీ)చైతన్య వేదిక రాష్ట్ర స్థాయి మహాసభ పోస్టర్ ను మేయర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఉప…

ఆటంకం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపిఎస్

ప్రకాశం జిల్లా తేది:10.09.2023 రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా, ప్రజల సాధారణ జనజీవనం మరియు రాకపోకలకు ఆటంకం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి…

సఖీ సమేత రాధా కృష్ణులను దర్శించుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

గోకులాష్టమిని పురష్కరించుకుని నగరంలోని హరేరామ హరేకృష్ణ (ఇస్కాన్) ఆలయంలో అష్ట సఖీ సమేత రాధా కృష్ణులను దర్శించుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ . దర్శనానంతరం కమిషనర్ కి ఆలయ నిర్వాహకులు రేవతి రమణ దాస్, రూపేష్ ప్రభు,…

పారిశుద్ధ్య పనులు మరింత బాగా చేపట్టండి.*కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

తిరుపతి నగరం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు మరింత బాగా చేయాలని కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ సిబ్బందిని ఆదేశించారు. ఉదయం నగరపాలక సంస్థ పరిధిలోని బైరాగిపట్టెడ, తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ…

సుందరీకరణ పనులు వేగవంతం చేయండి.*కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

తిరుపతి నగరం నగరంలోని కూడళ్ళలో, రోడ్ డివైడర్ల లో చేపడుతున్న సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని ముత్యాల రెడ్డి పల్లి కూడలిలో జరుగుతున్న సుందరీకరణ పనులను…

కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ కి నుదుట తిలకం దిద్ది, చేతికి రాఖీ కట్టి రాఖీ శుభాకాంక్షలు తెలువుతున్న బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతినిధులు.

రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ కి నుదుట తిలకం దిద్ది, చేతికి రాఖీ కట్టి రాఖీ శుభాకాంక్షలు తెలువుతున్న బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతినిధులు.

జిల్లా ఎస్పీ శ్రీమతి డి.మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారు స్పందన కార్యక్రమమును నిర్వహించారు.

ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయము లో జిల్లా ఎస్పీ శ్రీమతి డి.మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారు స్పందన కార్యక్రమమును నిర్వహించారు. @తామరపు కోట గ్రామము నుండి ఒక మహిళ ఎస్పీ ని స్పందన కార్యక్రమంలో కలిసి తన అత్తమములు అధిక…

ఈ నెల 25,26 న “సిటిజన్ ఔట్ రిచ్ క్యాంప్”*కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

ఈ నెల 25, 26 వ తేదీలలో నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించే సిటిజెన్ ఔట్ రీచ్ క్యాంప్ లో అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను…

స్మార్ట్ సిటీ పనులు గడువులోపు పూర్తి చేయండి.*స్మార్ట్ సిటీ ఎం.డి. శ్రీమతి హరిత ఐఏఎస్

సాక్షిత ; స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇచ్చిన గడువు లోపు పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ ఎం.డి, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద జరుగుతున్న…

పెండింగ్ పైల్స్ త్వరితగతిన పరిష్కరించండి.*కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

సాక్షిత ; పట్టణ ప్రణాళిక విభాగంలో పెండింగ్ లో ఉన్న అన్ని ఫైల్స్ వెంటనే పరిష్కరించి అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా చూడాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న ఫైల్స్, మాస్టర్…

ఆగస్ట్ 15న సాంస్కృతిక కార్యక్రమాలకు ఆడిటోరియం సిద్దం చేయండి.*కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

సాక్షిత ; ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఆడిటోరియం సిద్దం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తుడా కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఆర్ట్ స్టూడియో పనులను…

ఎమ్మెల్యే కేపీ వివేకానంద మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి SNDP నాలా నిర్మాణ పనులను పర్యవేక్షించి పరిశీలించారు

సాక్షిత : ఎమ్మెల్యే కేపీ వివేకానంద మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి *,కమీషనర్ రామకృష్ణ రావు ,ఎస్. ఈ సత్యనారాయణ , ప్రజాప్రతినిధులు,అధికారులతో 17వ డివిజన్ పరిధిలో కౌసల్య కాలనీ మహా విల్లాస్ లో స్థానిక కార్పొరేటర్ ఆగం…

మహిపాల్ రెడ్డి ని పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి

పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చరిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర గిరిజన స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వ శాఖలో విలీనం చేయాలనే కేబినెట్ నిర్ణయాన్ని హర్షిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి రాష్ట్ర గిరిజన స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ , సీఎం కేసీఆర్…

భరోసా సెంటర్ మొదటి వార్షికోతవం సందర్భంగా శ్రీమతి నికిత పంత్ ఐ.పి. యస్. మేడం

 భరోసా సెంటర్ మొదటి వార్షికోతవం సందర్భంగా శ్రీమతి నికిత పంత్ ఐ.పి. యస్. మేడం మేడ్చల్ భరోసా సెంటర్ ను సందర్శించి బాధితులకు  Victim Assistance Fund ద్వార రూపాయలు 10,000/- రు.లు చొప్పున ఇద్దరికి చెక్కులు  ఇవ్వడం జరిగింది. అలాగే…

భారివర్షాల కారణంగా చేపట్టవలసిన చర్యల పై జిల్లా పోలీస్ అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజన

జోగుళాంబ గద్వాల్ జిల్లా లో ఎడతెరపీ లేకుండా వర్షాలు కురుస్తున్నందున జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఎస్పీ శ్రీమతి కె.సృజన ఆదేశించారు.జిల్లా…

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి రజిని సాయి చందు కి శుభాకాంక్షలు

శ్రీమతి ప్రేమలత కురువ పల్లయ్యబీఆర్ఎస్ పార్టీ అలంపూర్ నియోజకవర్గం నాయకురాలు హైదరాబాదులో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్యాలయంలో పదవి ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా వారిని మర్యాదపూర్వం కలిసి శాలువా బొకేతో శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా…

విద్యార్థిని,విద్యార్థులకు ప్లేట్-గ్లాస్ పంపిణీ చేసిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ కుమార్తె శ్రీమతి దీప్తి

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: తిరుమలాయపాలేం మండలం రావిచెట్టు తండా, పడమటి తండా, హైదర్ సాయిపేట, జల్లేపల్లి, అజ్మీర్ తండా, రాకాసి తండా, తిప్పారెడ్డిగూడెం గ్రామాల ప్రభుత్వ పాఠశాలను, అంగన్వాడీ కేంద్రలను సందర్శించి విద్యార్థిని, విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యం…

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి,ప్రజ్ఞా ప్లే స్కూల్ &అకాడెమీ ను ప్రారంభించడం జరిగింది

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రగతి నగర్ 5వ డివిజన్ పరిధిలో స్థానిక కార్పొరేటర్ ఇంద్రజిత్ రెడ్డి తో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజ్ఞా ప్లే స్కూల్ &అకాడెమీ ను ప్రారంభించడం జరిగింది.ఈ…

త్యాగాల పవిత్ర పండుగ బక్రీద్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి దాసరి మమతా రెడ్డి

ముస్లిం సోదర సోదరీమణులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే త్యాగాల పవిత్ర పండుగ బక్రీద్ అని మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి దాసరి మమత రెడ్డి అన్నారు రేపు జరగనున్న బక్రీద్ పండగ పర్వదినం సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లి…

అనధికారిక నిర్మాణాలను ముందే గుర్తించి తగు చర్యలు తీసుకోండి – కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

తిరుపతి నగరంలో అనాధికారిక నిర్మాణాలను ముందే గుర్తించి నోటీసులు ఇచ్చి నిర్మాణాలను ఆపాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులతో కమిషనర్…

వచ్చే ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి శ్రీమతి. డీకే అరుణ

తెలంగాణ:వచ్చే ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి శ్రీమతి. డీకే అరుణమ్మ భారతీయ జనతా పార్టీ నుంచి బరిలోకి దిగబోతుంది.. గద్వాల నియోజకవర్గంలో కాషాయం జెండా ఎగరేయడానికి కృషి చేస్తున్న శ్రీమతి. డీకే.ఆరుణ

సీఎం రిలీఫ్ ఫండ్ 7.5 లక్షల చెక్కును పంపిణీ చేసిన మంత్రి శ్రీమతి ఆర్.కె. రోజా !

సాక్షిత : నగరి మినిస్టర్ కార్యాలయంలో నందు నిండ్ర మండలం, చవరంబాకం గ్రామ వాస్తవ్యులైన పేరం మోనిష వారి చిన్న బేబీ వైద్యానికి అయిన ఖర్చులకు ప్రభుత్వం సీఎం సహాయనిది నుండి మంజూరు అయిన రూ.7 లక్షల 50 వేలు రూపాయలను…

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

సాక్షిత : హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తో కలిసి బేగంపేట ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ *

పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టండి – కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

సాక్షిత తిరుపతి : నగరంలో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ పారిశుద్ధ్య అధికారులను ఆదేశించారు. విష్ణు నివాసం పక్కన గల రోడ్డులో మురుగునీరు వస్తుండడం చూసి పారిశుద్ధ్య సిబ్బంది పై…

50వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి

సాక్షిత : 50వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి , కమీషనర్ రామకృష్ణ రావు ,స్థానిక కార్పొరేటర్ సుజాత తో కలిసి 15వ డివిజన్ పరిధిలో పత్తికుంట చెరువు వద్ద NSS…

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రగతి యాత్రలో బాగంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి

సాక్షిత : కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రగతి యాత్రలో బాగంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి *,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , కమీషనర్ రామకృష్ణా రావు ,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి *,ప్రజాప్రతినిధులతో కలిసి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE