రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి రజిని సాయి చందు కి శుభాకాంక్షలు

Spread the love

శ్రీమతి ప్రేమలత కురువ పల్లయ్య
బీఆర్ఎస్ పార్టీ అలంపూర్ నియోజకవర్గం నాయకురాలు

హైదరాబాదులో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్యాలయంలో పదవి ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా వారిని మర్యాదపూర్వం కలిసి శాలువా బొకేతో శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి ప్రేమలత కురువ పల్లయ్య. శుభాకాంక్షలు తెల్పిన వారిలో మదనాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు

Related Posts

You cannot copy content of this page