మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి,ప్రజ్ఞా ప్లే స్కూల్ &అకాడెమీ ను ప్రారంభించడం జరిగింది

Spread the love

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రగతి నగర్ 5వ డివిజన్ పరిధిలో స్థానిక కార్పొరేటర్ ఇంద్రజిత్ రెడ్డి తో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజ్ఞా ప్లే స్కూల్ &అకాడెమీ ను ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా మేయర్ స్కూల్ యాజమాన్య సిబ్బందికి అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో NMC బిఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ రాములు నాయక్,స్కూల్ ప్రిన్సిపల్ శ్రీదేవి, కరస్పాండెంట్ రామారావు,ఉపాధ్యాయ బృందం,మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page