success శక్తి స్వరూపిణి అయినఅమ్మవారిని కొలవడం ద్వారా అన్ని పనుల్లో విజయం

success శక్తి స్వరూపిణి అయినఅమ్మవారిని కొలవడం ద్వారా అన్ని పనుల్లో విజయం చేపడుతుంది:ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ..* సాక్షిత : 130 – సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ విజయ దుర్గా సమేత బంగారం మైసమ్మ దేవాలయం ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి…

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం

A resounding victory in the Andhra Pradesh assembly elections ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించడంతోపాటు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా పొందిన పవన్ కళ్యాణ్‌కి అతని వదినమ్మ, చిరంజీవి భార్య సురేఖ ఒక గొప్ప బహుమతిని…

ఘన విజయం సాధించిన లెజెండ్ గద్దె రామ్మోహన్ రావుని కలిసిన చిప్పాడ చందు

Chippada Chandu who met the legendary Gadde Rammohan Rao who achieved great success ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి టిడిపి కూటమి అభ్యర్థిగా పోటీ చేసి హ్యాట్రిక్ MLA గా ఘన విజయం సాధించిన లెజెండ్…

ఘన విజయం సాధించిన బోండా ఉమామహేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసిన చిప్పాడ చందు

Chippada Chandu politely met Bonda Umamaheswara Rao who won a great victory ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిడిపి నుంచి శాసనసభ్యులుగా పోటీ చేసి ఘన విజయం సాధించిన బోండా ఉమామహేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా వారి…

ఏపీ విజయం సామాన్యుడి ఆకాంక్షకు ప్రతిరూపం’

AP’s success is a reflection of common man’s aspirations’ ఏపీ తమకు అతిపెద్ద విజయం అందించిందని మోదీ వ్యాఖ్యానించారు. ఆ విజయం సామాన్యుడి ఆకాంక్షకు ప్రతి రూపం అని చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వల్లే ఇది సాధ్యమైందని…

మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తో ఘన విజయం

Malkajgiri Parliament election with huge majority is a great victory పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా.. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తో ఘన విజయం సాధించిన ఈటెల రాజేందర్ ని, ఈటెల జమున ని కలిసి…

Pawan Kalyan: తొలిప్రేమ తర్వాత నేను చూసిన విజయం ఇదే.

Pawan Kalyan: This is the success I’ve seen since first love. Pawan Kalyan: తొలిప్రేమ తర్వాత నేను చూసిన విజయం ఇదే.. జీవితమంతా దెబ్బలు, తిట్లు తిన్నాను జనసేన 21 స్థానాల్లో పోటీ చేయగా అన్ని స్థానాల్లో…

విజయం వైపు అడుగు లేస్తున్న కాంగ్రెస్ పార్టీ

Congress party is taking a step towards victory…Ranjith Reddy’s victory is certain జన్వాడ, సంకెపల్లి, మహారాజ్ పెట్, దొంతాన్ పల్లి గ్రామాలలో ఇంటింట ప్రచారం: రాష్ట్ర పిసిసి సెక్రెటరీ ఉదయ మోహన్ రెడ్డి శంకర్‌పల్లి: చేవెళ్ల పార్లమెంట్…

కొండకల్ గ్రామంలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం….. విజయం వైపు దూసుకెళ్తున్న హస్తం…

శంకర్ పల్లీ మండలం కొండకల్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల గడపగడప ప్రచారంలో భాగంగా చేవెళ్ల అసెంబ్లీ ఇన్చార్జ్ శ్రీ పామేనా భీమ భరత్ ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను మరియు గ్రామ ప్రజలను కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి..,…… ఈ…

సర్వేపల్లి లో విజయం వైకాపా వైపు”

సర్వేపల్లి వైకాపాలోకి యధావిధిగా భారీగా కొనసాగుతున్న చేరికలు”* “సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ముత్తుకూరు గ్రామం నుండి ముత్తుకూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 30 కుటుంబాలు” “సర్వేపల్లి లో…

సర్వేపల్లి లో మంత్రి కాకాణి 3వ సారి ఘన విజయం”

సర్వేపల్లి లో సోమిరెడ్డికి మరోసారి ఓటమి ఖరారు అయింది” “సోమిరెడ్డిని 5వ సారి ఓడించి ఘనంగా వీడ్కోలు పలకనున్న సర్వేపల్లి ప్రజలు” జరిగే ఎన్నికలలో సోమిరెడ్డికి డిపాజిట్ కూడా దక్కదు”మంత్రి కాకాణి కి బ్రహ్మరథం పట్టిన పొదలకూరు గ్రామప్రజలు” “కె ఆర్…

ప్రజల ఆదరణతో…కాంగ్రెస్ పార్టీదే విజయం

రామ-లక్ష్మణులుగా ఉంటాండబుల్ షూటర్లుగా పనిచేస్తాంకాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్లక్షన్నర మెజారిటీ తీసుకొస్తాం..పటాన్చెరువు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అందరం కలిసి సమిష్టిగా ముందుకెళితే, ఈ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందనిమెదక్…

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తధ్యం : ఎం.ఎల్.ఏ. లు, నేతల ధీమా

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తధ్యం : ఎం.ఎల్.ఏ. లు, నేతల ధీమాఅసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమన్వయ సమావేశాలుసాక్షితసికింద్రాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీ.ఆర్.ఎస్. పార్టీ కైవసం చేసుకోనుందని, పార్టీ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ భారీ…

త్రిముఖ పోరులో ఎప్పుడూ బిఆర్ఎస్ దే విజయం : ఎమ్మెల్యే కేపి. వివేకానంద ….

కొడంగల్ లో ఓడి మల్కాజిగిరిలో గెలిచిన రేవంత్ రెడ్డి చేసింది ఏమి లేదు…. హుజురాబాద్ లో ఓడిన ఈటెల మల్కాజిగిరిలో గెలిచినా చేసేది ఏమీ లేదు…మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి బిఆర్ఎస్ తోనే సాధ్యం… బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి…

IND vs ENG: భారత్ దెబ్బకు ఇంగ్లాండ్ విలవిల.. ధర్మశాలలో ఘన విజయం.. 4-1తో సిరీస్ కైవసం

భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో భాగంగా ధర్మశాలలో జరుగుతున్న చివరిదైన 5వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. అద్భుతమైన ఆటతో ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టింది భారత్. బాల్, బ్యాట్ తో రాణించి ఈ సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది.…

మీరందరి ఆశీస్సులు, మద్దతుతోనే ఇంతటి అఖండ విజయం సాధ్యమైంది : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

17 ఏళ్ల సమస్యకు 15 రోజుల్లో పరిష్కారం చేసిన పార్టీ బిఆర్ఎస్…. అర్చకుల బాగు కోరే నాయకుడు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ..* జీహెచ్ఎంసీ లో అత్యధిక దూప దీప నైవేద్యాలు అందుకుంటున్న పురోహితులం మనమే : ధూపదీప నైవేద్య సంఘం అర్చకులు…..…

మనం చేపట్టే ప్రతీ పనిలో విజయం చేకూర్చే దైవం విజయ గణపతి: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

132- జీడిమెట్ల డివిజన్ న్యూ వివేకానంద నగర్ లో నూతనంగా నిర్మించిన విజయగణపతి దేవాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ వినాయకుడిని పూజించడం ద్వారా చేపట్టిన ప్రతి…

ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్ట్ లో భారత్ ఘన విజయం

3-1 తేడాతో సీరీస్ సొంతం చేసుకున్న భారత్ రెండు ఇన్నింగ్స్ లో అద్భుత ప్రదర్శన చేసిన ధృవ్ జురెల్ 5 వికెట్స్ తేడాతో భారత్ ఘన విజయం.

రాబోయే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం

రాబోయే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు. .. సాక్షిత *: నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ పార్లమెం టులో మహిళా మీటింగ్ ద రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పార్లమెంటు…

మీ అందరి దీవెనలు, ఆశీస్సులతోనే ఇంతటి అఖండ విజయం సాధించా : ఎమ్మెల్యే

మీ అందరి దీవెనలు, ఆశీస్సులతోనే ఇంతటి అఖండ విజయం సాధించా : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …125 డివిజన్లో 12వ రోజు జోరుగా సాగిన కృతజ్ఞత యాత్ర… సాక్షిత :తనపై నమ్మకంతో అఖండ విజయాన్ని అందించిన కుత్బుల్లాపూర్ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేసేందుకు ఎమ్మెల్యే…

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి చేస్తే విజయం సాధిస్తాం.

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” బంట్వారం మండల పరిధిలోని మద్వాపూర్ మరియు సల్బత్తాపూర్ గ్రామాల్లో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ అందరి సమిష్టి కృషి వల్లే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి ఇంతటి అఖండ విజయం

మీ అందరి సమిష్టి కృషి వల్లే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి ఇంతటి అఖండ విజయం సాధ్యమైంది…. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు, ఇతర పార్టీలకు స్థానం లేదని రుజువు చేశారు…కృతజ్ఞతా సభలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …బిఆర్ఎస్…

నా విజయం… ఏ ఒక్క ప్రాంతానికి, ఏ ఒక్క కుటుంబానికి, ఏ ఒక్క వర్గానికి పరిమితం కాదు..

నా విజయం… ఏ ఒక్క ప్రాంతానికి, ఏ ఒక్క కుటుంబానికి, ఏ ఒక్క వర్గానికి పరిమితం కాదు…. ఇది కుత్బుల్లాపూర్ ప్రజల విజయం…. *సాక్షిత : *132 – కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన…

హ్యాట్రిక్ విజయం మరింత బాధ్యతను పెంచింది

పటాన్చెరు నియోజకవర్గం ప్రజలకు ఎల్లప్పుడూ సేవకుడిలా పని చేస్తాం.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేడు మూడోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం మినీ ఇండియాగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గం నుండి మూడోసారి శాసన సభ్యుడిగా హ్యాట్రిక్ విజయం సాధించడం మరింత బాధ్యతను…

మా విజయం తధ్యం, బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఖాయం : డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు ధీమా

ప్రజా సంక్షేమo, రికార్డు స్థాయిలో అభివృదే మాకు రక్షతార్నాక : గడచిన 50 సంవత్సరాల కాలంలో చేపట్టలేని అభివృది పనులను కేవలం 9 సంవత్సరాల్లో ప్రారంభించి సికింద్రాబాద్ నియోజకవర్గ అభివృది లో కొత్త దశ, దిశ చేపమని సికింద్రాబాద్ నియోజకవర్గ తెరాస…

ఎమ్మెల్యే కే పి వివేకానంద్ కి భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయం అందించాలి : M.P బి.బి పాటిల్….

ఎమ్మెల్యే కే పి వివేకానంద్ కి భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయం అందించాలి : M.P బి.బి పాటిల్…. ఎమ్మెల్యే అభ్యర్థి కే పి వివేకానంద్ కి మద్దతుగా కుత్బుల్లాపూర్ నియోయికవర్గం శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా సంఘం వారు…

భారీ ఆధిక్యతతో తమ విజయం ఖాయం, సీ ఎం గా కెసిఆర్ ఎన్నిక కావడం తధ్యం

భారీ ఆధిక్యతతో తమ విజయం ఖాయం, సీ ఎం గా కెసిఆర్ ఎన్నిక కావడం తధ్యం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సాక్షిత : ఎన్నికల ప్రచారానికి శ్రీకారం, బౌద్దనగర్ లో విస్తృతంగా పాదయాత్ర,ఘన స్వాగతం పలికి మద్దతు తెలిపిన…

గుండెల నిండా గులాబీ జెండాతో ఘనమైన విజయం సాధిద్దాం

సాక్షిత :దశబ్దాల ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించింది మనమే, మళ్ళీ గెలిచేది మనమే….వికారాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి , వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్…

ప్రజాకోర్టులో చంద్రబాబు గారిదే విజయం

ప్రజాకోర్టులో చంద్రబాబు గారిదే విజయం : ఎరిక్షన్ బాబు యర్రగొండపాలెంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎస్టీ (సుగాలి) సామాజిక వర్గం నాయకుల నిరాహార దీక్షలు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఎస్టీ (సుగాలి) సామాజిక…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE