ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ తో బీసీసీఐ ప్రత్యేక సమావేశం

10 ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులతో బీసీసీఐ ఈ నెల 16న సమావేశం కానుంది. లీగ్‌లోని పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశం అహ్మదాబాద్‌లో జరగనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషా,…

CSK పై మొదటి విజయాన్ని నమోదు చేసుకున్న ఢిల్లీ

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొం దింది. విశాఖ వేధిక‌గా CSKతో తలపడిన ఢిల్లీ, చెన్నైని ఓడించి సీజన్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ..…

వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను రీఎంట్రీ

భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్, టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి చాను గతేడాది ఆసియా క్రీడల్లో తుంటి గాయం బారిన పడిన విషయం తెలిసిందే. దాదాపు ఆరు నెలల తర్వాత ఆమె రీఎంట్రీ ఇవ్వనుంది. ఆమె థాయిలాండ్‌లో ఆది వారం ప్రారంభమైన…

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో

లక్నో :ఐపీఎల్ 2024లో ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని భారత రత్నశ్రీ అటల్ బీహార్ వాజ్‌పేయ్ స్టేడియం వేదిక‌గా నిర్వ‌హించ‌ను న్నారు. రాత్రి 7 గంటల 30…

IND vs ENG: భారత్ దెబ్బకు ఇంగ్లాండ్ విలవిల.. ధర్మశాలలో ఘన విజయం.. 4-1తో సిరీస్ కైవసం

భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో భాగంగా ధర్మశాలలో జరుగుతున్న చివరిదైన 5వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. అద్భుతమైన ఆటతో ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టింది భారత్. బాల్, బ్యాట్ తో రాణించి ఈ సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది.…

ధర్మశాలలో అనిల్ కుంబ్లే రికార్డును అధిగమించిన రవిచంద్ర అశ్విన్

ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ ఆటగాడు ఫోక్స్ అవుట్ చేయడంలో ఐదు వికెట్లు 35 సార్లు అనిల్ కుంబ్లే రికార్డును అధికమించి ఐదు వికెట్లు 36 సార్లు తీసి రికార్డును తన ఖాతాలను వేసుకున్నాడు.

చరిత్ర సృష్టించిన కేరళ

దేశంలోనే తొలిసారి తిరువనంతపురం స్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఏఐ టీచ‌ర్ (AI Teacher) రోబో. కేరళలో ఏఐ ‘ఐరిస్’ టీచరమ్మ.. విద్యార్థులకు భలేగా పాఠాలు చెబుతుందిగా..! భారత మొట్టమొదటి ఏఐ ఐరిస్ టీచర్ వచ్చేసింది. దేశంలోనే తొలిసారిగా ఏఐ టీచర్‌తో…

ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ లలో అతి వేగంగా శతకం సాధించిన నమీబియా క్రికెటర్

నమీబియా క్రికెటర్ జాన్ నికోల్ లాప్టీ – ఈటన్ ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ లలో కేవలం 33 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఈ ఆటగాడు నేపాల్ టీమ్ తో జరిగిన టీ 20 మ్యాచ్ లో కేవలం…

ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్ట్ లో భారత్ ఘన విజయం

3-1 తేడాతో సీరీస్ సొంతం చేసుకున్న భారత్ రెండు ఇన్నింగ్స్ లో అద్భుత ప్రదర్శన చేసిన ధృవ్ జురెల్ 5 వికెట్స్ తేడాతో భారత్ ఘన విజయం.

ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన భారత్

ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన భారత్ బౌలర్లు భారత్‌ టార్గెట్‌ 192 పరుగులు.. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్ 145 ఆలౌట్.. రెండో ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్లు.. 5 వికెట్లు తీసిన అశ్విన్‌, కుల్దీప్ యాదవ్‌కు 4 వికెట్లు, జడేజాకు…

You cannot copy content of this page