టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో

Spread the love

లక్నో :
ఐపీఎల్ 2024లో ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్ లక్నోలోని భారత రత్నశ్రీ అటల్ బీహార్ వాజ్‌పేయ్ స్టేడియం వేదిక‌గా నిర్వ‌హించ‌ను న్నారు.

రాత్రి 7 గంటల 30 నిమిషాలకు లక్నో వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాగా ఈ మ్యాచ్ లో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచు కుంది.

ఈ మ్యాచ్ లో గెలిచి బోణి కొట్టాలని లక్నో బావిస్తుంది..

Related Posts

You cannot copy content of this page