మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన పలు సంక్షేమ సంఘాల నాయకులు..

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ ని గాజులరామారం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ సభ్యులు తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి, ఈ నెల 18 న జరిగే శ్రీ రేణుక ఎల్లమ్మ…

మాజీ ప్రధాని పీవీ కి భారత రత్న ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మాజీ మంత్రి పువ్వాడ.

దేశ ఆర్ధిక రంగ పితామహుడు, తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర సన్మానం భారతరత్నను ప్రకటించడం పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒక ప్రకటన ద్వారా హర్షం వ్యక్తం…

హెచ్‌ఎండీఏ మాజీ సంచాలకుడు శివబాలకృష్ణ నేరాంగీకార పత్రం

హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ మాజీ సంచాలకుడు శివబాలకృష్ణ నేరాంగీకార పత్రంలో సంచలన అంశాలు వెలుగుచూశాయి. ఏసీబీ అధికారుల విచారణ సందర్భంగా ఓ ఐఏఎస్‌ పేరును ప్రస్తావించారు. ఆ ఐఏఎస్‌ అధికారి.. బాలకృష్ణ ద్వారా తనకు కావాల్సిన భవనాలకు అనుమతులు జారీ చేయించుకున్నారు.  …

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో శాసనసభలో హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .“ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప వ్యక్తి పీవీ, పీవీ నరసింహారావు కి…

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

1991-96 భారత్ ప్రధానిగా పీవీ నరసింహారావు.ఆయన చేసిన ఆర్ధిక సంస్కరణలు భారత దేశ చరిత్ర లో గుర్తుండిపోతాయి. పీవీ నరసింహారావు తో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కు, హరిత ఉద్యమ పితామహుడు ఎమ్మెస్ స్వామినాథన్ కు భారతరత్న…

అమిత్ షా, జేపీ నడ్డాలతో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భేటి

సుమారు 50 నిమిషాల పాటు జరిగిన సమావేశం టీడీపీ,బీజేపిల పొత్తు సీట్ల సర్దబాటుపై ముగ్గురు నేతల మధ్య కీలక చర్చలు పొత్తులో భాగంగా 5 పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని బిజెపి… బిజెపి, జనసేనకు కలిపి 30 అసెంబ్లీ, ఏడు…

బీజేపీకి రాజీనామా చేస్తున్నాని ప్రకటించిన మాజీ మంత్రి

బీజేపీకి రాజీనామా చేస్తున్నాని ప్రకటించిన మాజీ మంత్రి, సినీ నటుడు బాబూమోహన్ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేసిన బాబు మోహన్.

సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఆయన మునిగిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.. షర్మిలపై చెత్త ప్రచారం ఆపకుంటే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. చంద్రబాబు చరిత్ర తెలియకుండా…

మాజీ ఎమ్మెల్యేపై లుక్ ఔట్ నోటీసులు జారీ

బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద బారికేడ్‌ను ఢీకొన్న కేసులో కుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించినట్లు గుర్తించిన పోలీసులు, కుమారుడుతో కలిసి దుబాయ్ పారిపోయినట్లు తెలిపారు.

శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ లోబిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై ఫిర్యాదు

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినబిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని శంకర్‌పల్లి కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు…

మాజీ ఎమ్మెల్యే కీ.శే. బిరుదు రాజమల్లు అంతిమ యాత్రలో

మాజీ ఎమ్మెల్యే కీ.శే. బిరుదు రాజమల్లు అంతిమ యాత్రలో పాల్గొన్న పెద్దపల్లి శాసనసభ్యులు . చింతకుంట విజయరమణ రావు . అనారోగ్యంతో స్వర్గస్తులైన మాజీ ఎమ్మెల్యే కీ.శే. బిరుదు రాజమల్లు అంతిమ యాత్ర పాల్గొని వారి పాడే మోసి నివాళులు అర్పించి,…

మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్.!

సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల కోటపల్లి కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే వివెకు ఆదేశాలమేరకు మూల రాజి రెడ్డి సూచనలతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు…

వైసీపీలో మరో వికెట్ డౌన్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే

వైసీపీలో ఉన్న కుల రాజకీయాలతో విసిగి పోయానన్న ఆర్. గాంధీ దళితుడిని కావడం వల్ల మంత్రి పెద్దిరెడ్డి గుర్తింపు ఇవ్వడం లేదని మండిపాటు పెద్దరెడ్డికి అణిగి ఉంటేనే పదవులు దక్కుతాయని వ్యాఖ్య చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పొలిటికల్…

ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రమాణం

భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. తుంటికి ఆపరేషన్‌ కావడంతో డాక్టర్ల సూచన మేరకు మాజీ ముఖ్యమంత్రి ‌కేసీఆర్‌ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి…

మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్..

మల్లారెడ్డి బెదిరిస్తున్నాడని మేడ్చల్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులు.. కేశవరం గ్రామంలో సర్వేనెంబర్ 33, 34, 35లో గిరిజన భూములను కబ్జా చేశాడని ఆరోపణలు

కులగణన నిలిపేయాలని ఈసీకి మాజీ ఐఏఎస్ లేఖ

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న కులగణన ద్వారా అధికార పార్టీకి వచ్చే ఎన్నికల్లో లాభం చేకూరుతుందని మాజీ ఐఏఎస్ EAS శర్మ ఆరోపించారు. కులగణనను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్నికలకు ముందు ఈ సర్వే చేపట్టడం…

మాజీ మంత్రి వ శ్రీనివాస్ గౌడ్ కీ ఘన స్వాగతం పలికిన మున్సిపల్ చైర్మన్

గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అధర్వంలో సర్పంచులకు సన్మానం కార్యక్రమం మరియు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్…

మాజీ పిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి కన్నుమూత

హైదరాబాద్ : మాజీ పిసిపి అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి (92) ఉదయం కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. పిసిసి అధ్యక్షుడిగా 1972 నుంచి రెండేళ్ల పాటు పని చేశారు.…

నర్సాపూర్ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ..

నర్సాపూర్ నియోజకవర్గం, గొల్లపల్లి గ్రామంలో జరిగిన మల్లికార్జున స్వామి జాతరలో మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు విచ్చేసిన శ్రీశైలం గౌడ్ కి డప్పు చప్పుళ్లతో ఆలయ…

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ఇంటిపై ఏసీబీ సోదాలు..

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలతో కేసు నమోదు.. 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ.. శివబాలకృష్ణ ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇంట్లో సోదాలు.. పదవిని అడ్డం పెట్టుకొని రూ.కోట్లు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తింపు.. హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో…

కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు

విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు …. నిన్న రాత్రి కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి దీక్షను భగ్నం చేసి వైద్యం కోసం కోడికత్తి శ్రీను తల్లి,…

దుబాయ్ ని షేక్ చేస్తున్నా మాజీ మంత్రి మల్లారెడ్డి

దుబాయ్ ని షేక్ చేస్తున్నా మాజీ మంత్రి మల్లారెడ్డి దుబాయ్:మాజీ మంత్రి మల్లారెడ్డి రూటే సపరేటు.. ఆయన ఏ పని చేసినా.. సోషల్ మీడియాలో ట్రెండింగే.. ఇటీవల గోవాలో పారా గైడ్లింగ్ చేస్తూ హల్ చల్ చేసిన మల్లన్న.. తాజాగా దుబాయ్…

శ్రీ చిత్తారమ్మ తల్లికి తలంబ్రాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ..

గాజులరామారం శ్రీ చిత్తారమ్మ తల్లి జాతర ప్రారంభం సందర్బంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ అమ్మవారిని దర్శించుకొని, పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు శ్రీశైలం గౌడ్ కి వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. ఈ…

ఉచితాలకు నిర్వచనం ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

శారీరక సామర్థ్యం, పనిచేయగల వయసు ఉన్నవారికి నగదుప్రయోజనాన్ని అందించడమే ఉచితాలన్న జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు ఉచితాలు అంటే ఇదేనని నిర్వచించిన సీబీఐ మాజీ జేడీఎక్స్ వేదికగా స్పందించిన లక్ష్మీ నారాయణ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు…

రవాణా శాఖ మంత్రి ని కలిసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ *

హైదరాబాదులోని సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండలం చిన్నదాన్వాడ వరకు మరియు అలంపూర్ మండలం భీమవరం గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించామని మరియు అలంపూర్ నియోజకవర్గంలోని బస్సు సౌకర్యం లేని…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కీ.శే. నందమూరి తారక రామారావు 28 వ వర్థంతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కీ.శే. నందమూరి తారక రామారావు 28 వ వర్థంతి సందర్భంగా మూసాపేట్ డివిజన్ మోతీనగర్ లో గల వారి విగ్రహానికి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు మూసాపేట్ మాజీ…

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో మళ్లీ పంటలు పండించనున్నా రని తెలిసింది. ఇందుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం ఆయన స్వయంగా ఓ ఫర్జిలైజర్ షాపు యజమా నికి ఫోన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో…

జనసేనలో చేరడానికి కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంగీకరించారు

జనసేనలో చేరడానికి కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంగీకరించారు. ఈనెల 20న లేదా 23న పవన్ కళ్యాణ్ స్వయంగా కిర్లంపూడి వచ్చి ముద్రగడని పార్టీలోకి ఆహ్వానిస్తారు. ముద్రగడ వైసీపీలోకి వెళ్లనని క్లారిటీగా చెప్పారు. – జనసేన నేత…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE