మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్.!

Spread the love

సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల కోటపల్లి కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే వివెకు ఆదేశాలమేరకు మూల రాజి రెడ్డి సూచనలతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో పిచ్చి వేషాలు వేస్తే సహించేది లేదన్నారు తీవ్రంగా ఖండించారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు దేవులావా డ బబ్బారచెల్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొననున్నారు

Related Posts

You cannot copy content of this page