అమిత్ షా, జేపీ నడ్డాలతో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భేటి

Spread the love

సుమారు 50 నిమిషాల పాటు జరిగిన సమావేశం

టీడీపీ,బీజేపిల పొత్తు సీట్ల సర్దబాటుపై ముగ్గురు నేతల మధ్య కీలక చర్చలు

పొత్తులో భాగంగా 5 పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని బిజెపి…

బిజెపి, జనసేనకు కలిపి 30 అసెంబ్లీ, ఏడు పార్లమెంట్ స్థానాలు ఇస్తామని టిడిపి ఒప్పుకున్నట్టు జరుగుతున్న ప్రచారం

Related Posts

You cannot copy content of this page