మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన పలు సంక్షేమ సంఘాల నాయకులు..

Spread the love

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ ని గాజులరామారం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ సభ్యులు తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి, ఈ నెల 18 న జరిగే శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర మహోత్సవానికి ఆహ్వానించారు. & రిట్జ్ టవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి శ్రీశైలం గౌడ్ ని ఆహ్వానించారు.

Related Posts

You cannot copy content of this page