మాజీ ఎమ్మెల్యే కీ.శే. బిరుదు రాజమల్లు అంతిమ యాత్రలో

Spread the love

మాజీ ఎమ్మెల్యే కీ.శే. బిరుదు రాజమల్లు అంతిమ యాత్రలో పాల్గొన్న పెద్దపల్లి శాసనసభ్యులు . చింతకుంట విజయరమణ రావు .

అనారోగ్యంతో స్వర్గస్తులైన మాజీ ఎమ్మెల్యే కీ.శే. బిరుదు రాజమల్లు అంతిమ యాత్ర పాల్గొని వారి పాడే మోసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించి బిరుదు రాజమల్లు కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటానని తెలియజేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు

Related Posts

You cannot copy content of this page