ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం

కాకినాడ జిల్లాఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వైఎస్ షర్మిలా రెడ్డిAPCC చీఫ్

మాదాపూర్ డివిజన్ పరిధిలోని అపర్ణ కౌంటీ యొక్క ఔట్ లెట్ సమస్య పై కాలనీ వాసుల విజ్ఞప్తి

మాదాపూర్ డివిజన్ పరిధిలోని అపర్ణ కౌంటీ యొక్క ఔట్ లెట్ సమస్య పై కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ఇరిగేషన్ అధికారుల తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సాక్షిత : ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ అపర్ణ…

కొండకల్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన.

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చేవెళ్ల ట్రాఫిక్ సీఐ సైదులు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. ఈ తరుణంలో సిఐ సైదులు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలు బండి నడపడానికి వీలు లేదు, ఒకవేళ…

చైనా లో భారీ భూకంపం, రిక్టార్ స్కేల్ పై 7.2 తీవ్రత

ఉదయం 2 గంటల సమయంలో భూకంపం మొత్తం 14 సార్లు కంపించిన భూమి చైనా లో భారీ భూకంపం సంభవించటంతో అక్కడ ప్రజలు ఉలిక్కిపడ్డారు. కిర్గిస్తాన్ – జిన్జియాంగ్ సరిహద్దు ప్రాంతాల్లో 7.2 తీవ్రతతో భూమి కనిపించింది. ఈ ఘటనలో అనేకమంది…

పాలేరు నియోజక వర్గ అభివృద్ధి పనుల పై సమీక్షా సమావేశం

పాలేరు నియోజక వర్గ అభివృద్ధి పనుల పై సమీక్షా సమావేశంలో అధికారులతో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

భార్య మృతదేహాన్ని కావడి పై స్వగ్రామం తరలించిన భర్త

విజయనగరం జిల్లాలో బుధవారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భార్య మృతదేహాన్ని భర్త కొంతమేర బైక్ పై, మరి కొంత దూరం,కావడి తో స్వగ్రామానికి తరలించిన హృదయ విధార ఘటన అందరినీ కలిచివేస్తుంది. ఎస్ కోట మండలం చిట్టెంపాడుకి చెందిన మాదల గంగన్న,…

రా.. కదలిరా బహిరంగ సభ పై సోమిరెడ్డి సమీక్ష

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు , రా.. కదలిరా బహిరంగ సభ పార్లమెంట్ వారీగా జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా జనవరి 19 వ తేదీన ఉదయం వెంకటగిరి నియోజకవర్గం, సాయంత్రము కమలాపురం నియోజకవర్గం లో చంద్రబాబు…

లేబర్ కార్డు పై ఆరోగ్య పరీక్షలు

వికారాబాద్ పరిధిలో CSC హెల్త్ కేర్ ఆధ్వర్యంలో లేబర్ కార్డు పై ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం సిఎస్సి హెల్త్ కేర్ సభ్యులు లేబర్ హెల్త్ కార్డు ఉన్నవారందరూ హెల్త్ చెకప్ చేయించుకోవాలని నిర్వాహకులు తెలియజేయడం జరిగింది

ఓటమి పై ఎవరిని నిందించను.. పూర్తి బాద్యత నాదే

అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు.., మీరే అధికారంలో ఉన్నారు కదా..!! తప్పు జరిగితే విచారణ చేసి నిరూపించండి.. ఖమ్మంలో మాజీమంత్రి పువ్వాడ అజయ్

పవన్ పై జగన్ కామెంట్

పవన్ కంటే బర్రెలక్కకే ఎక్కువ ఓట్లు: జగన్ AP: పలాస సభలో పవన్ కళ్యాణ్ప సీఎం జగన్ ఫైర్ అయ్యా రు. ‘ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తా అని తెలంగాణలో డైలాగ్లు కొట్టాడు ఈ ప్యాకేజీ స్టార్.. మ్యారేజీ స్టార్. ఆంధ్రాకు…

మంగళగిరి 13 వ సచివాలయం టౌన్ ప్లానింగ్ విభాగం పై నామమాత్రంగా ఎంక్వయిరీ చేసిన అధికారుల బృందం.

సచివాలయం ఎదురుగానే అనుమతులు లేకుండా మూడు నాలుగు అంతస్తులు బిల్డింగులు కనిపిస్తున్నా ఎంక్వైరీ బృందానికి కనిపించలేదా.? అనుకూలమైన వ్యక్తులతో ఎంక్వైరీ బృందం నివేదిక ఇప్పించిన 13వ సచివాలయం ఉద్యోగస్తులు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని అధికారులు. గత రెండు రోజులుగా…

పల్నాడు గడ్డ పై నుండి సవాల్ చేస్తున్నా…వచ్చేది తెలుగుదేశమే

నరసరావుపేటలో చంద్రబాబు సభకు స్థలాన్ని పరిశీలించిన నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు,టీడీపీ నేతలు పల్నాడు గడ్డ పై నుండి సవాల్ చేస్తున్నా…వచ్చేది తెలుగుదేశమే నరసరావుపేటలో జరగనున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడి సభకు…

ప్రజాసమస్యల పై కమ్యూనిస్టుల పోరు ఎప్పటికీ ఆగదు

ప్రజాస్వామ్య బద్ధంగా పాలన సాగించడానికి సీపీఐ కృషికలవేన శంకర్సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న జరిగిన ఎన్నికలు, డిసెంబర్ 3న వెలుబడిన ఫలితాలు ప్రజాస్వామ్యంలో అహంకార వైఖరిని ప్రజలు అంగీకరించరనే విషయాన్ని వెల్లడించే విధంగా ఉన్నాయని సిపిఐ…

ప్రకృతి వ్యవసాయం పై రైతులకు అవగాహన..

ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటలతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చునని ప్రకృతి వ్యవసాయం పై రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన.. -నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్…

రోడ్ షో లో ప్రచార రధం పై డాన్సు వేసిన కేటీఆర్

అశ్వారావుపేట రోడ్ షో లో పాల్గున్న కేటీఆర్ మాట్లాడుతూ సాక్షిత న్యూస్……. రోడ్ షో లో ప్రచార రధం పై డాన్సు వేసిన కేటీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రసార రథంపై కేటిఆర్ మాట్లాడుతూ భారత దేశం మూడోసారి వరల్డ్…

మంత్రి సత్యవతి రాథోడ్ పై కేసు నమోదు

మహబూబాబాద్ జిల్లా:తెలంగాణ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి నందుకు మంత్రి సత్యవతి రాథోడ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.వివరాల్లోకి వెళితే.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ దగ్గర పడుతోంది. ఎన్నికల ప్రచారం అన్ని నియోజకవర్గాల్లో జోరందుకుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ నేతలు…

చీకటి పై వెలుగు, చెడు పై మంచికి ప్రతీక దీపావళి – వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

దీపావళి పండుగ సందర్భంగా వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” రాత్రి వికారాబాద్ పట్టణంలోని వివిధ వ్యాపార దుకాణాలలో ఏర్పాటు చేసిన లక్ష్మి పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దీపావళి అంటే చీకటి…

ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తి

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తి సాక్షిత : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలు ఆస్పత్రికి తరలింపునారాయణ్ ఖెడ్ సభకు…

పాలిస్తీనా పై దాడులను ఆపి శాంతిని నెలకొల్పాలి.

సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. సాక్షిత : గత 16 రోజులుగా హమాస్ ఉగ్రవాదుల పేరిట ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయి,లక్షలాదిమంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లి శరణార్థులుగా బతకడం వారి జీవించే హక్కును నిరకరించడమేనని…

వైసిపి పేటియం బ్యాచ్ పై విరుచుకుపడిన జనసేన వీరమహిళలు..

ఓటమి భయంతోనే కిరణ్ రాయలపై తప్పుడు ప్రచారం.. వైసీపీలో ఉన్న కాపులందరూ కూడా రేపు జనసేనకే ఓటు వేస్తారు.. వెనక ఉండి మాట్లాడించడం కాదు, దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడాలి.. కుల రాజకీయాలతో దుష్ప్రచారం చేయడం తగదు – జనసేన పార్టీ వీర…

కొట్టు సత్యనారాయణ పై తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వలవల బాబ్జి ఫైర్

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం.. ఉపముఖ్యమంత్రి దేవా దాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ పై తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వలవల బాబ్జి ఫైర్. కొట్టు నువ్వు నన్ను కౌన్సిలర్ చేయలేదు ,ని పక్కనే ఉన్న నీ నాయకుల్ని అడుగు చెబుతారు…

ప్రభుత్వం ద్వారా రాయితీ పై మంచి శనగ విత్తనాల పంపిణీ

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం కారుమంచి గ్రామం లోని రైతు భరోసా కేంద్రం నందు రైతులకు ప్రభుత్వం ద్వారా రాయితీ పై మంచి శనగల (విత్తనాలు) పంపిణీ కార్యక్రమం ను *వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * మాజీ శాసనసభ్యులు మక్కెన…

కేసీఆర్ పై నామినేషన్లు వేస్తాం

కేసీఆర్ ని ఒడిస్తామన్న ముదిరాజులు భిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామంలో జరిగిన ముదిరాజ్ ల సమావేశంలో కేసీఆర్ ని ఓడిస్తామన్న ముదిరాజ్ లు. ఈ సందర్భంగా ముదిరాజ్ నాయకులు నీల నాగరాజ్ ముదిరాజ్,కొండ సాయిలు ముదిరాజ్ లు మాట్లాడుతూ రాబోవు శాసనసభ…

ఓటమి భయంతోనే చంద్రబాబు పై అక్రమ కేసులు

ఓటమి భయంతోనే చంద్రబాబు పై అక్రమ కేసులు వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా జాతీయ తెలుగుదేశం…

నగరంలో ట్రాఫిక్ సమస్యపై, చెన్నైయ్ షాపింగ్ మాల్ పై AIFB ప్రెస్ మీట్

పార్కింగ్ లేని చెన్నై షాపింగ్ మాల్ కు అనుమతులు ఎలా ఇచ్చారు ? ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా…

అరెస్టు పై భగ్గుమన్న జన సైనికులు.

అరెస్టు పై భగ్గుమన్న జన సైనికులు…!! మైలవరం జనసేన ఇంచార్జీ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ ) అరెస్టు తో కార్యకర్తల ఆందోళన…!! గాంధీ తో పాటు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ కు చేరుకున్న మైలవరం జనసేన నేతలు…!! అరెస్టుల తో…

పై పోరాటం కోసం మేము సైతం

ప్రకాశం జిల్లాయర్రగొండ పాలెం నియోజకవర్గం తేదీ : 16-09-2023 బాబు తో నేను బాబు తోడుగా ఒక నియంత పై పోరాటం కోసం మేము సైతం అంటూ పుల్లల చెరువు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు రిలే నిరాహారదీక్ష కార్యక్రమం తెలుగుదేశం…

మా నాయకడు పై అక్రమ కేసులు ఎత్తి వేసేంత వరకు నిరసనలు కోన సాగుతాయి

రిలే నిరాహార దీక్ష 3వ రోజు సైకో పాలన లో ప్రజలకు రక్షణ కరువైంది వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శుక్రవారం బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జాతీయ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు…

విచిత్రం బిల్డింగ్ పై పెట్రోల్ బంక్

విచిత్రం.. బిల్డింగ్ పై పెట్రోల్ బంక్ ఎక్కడా జరగని వింతలన్నీ చైనాలోనే జరుగుతుంటాయి. తాజాగా, ఓ బిల్డింగ్లోని 5వ అంతస్తులో పెట్రోల్ బంక్ను ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. చాంగ్కింగ్ నగరంలో పార్కింగ్ స్పేస్తో పాటు సబ్వే కోసం నిర్మించిన…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE