కొట్టు సత్యనారాయణ పై తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వలవల బాబ్జి ఫైర్

Spread the love

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం..

ఉపముఖ్యమంత్రి దేవా దాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ పై తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వలవల బాబ్జి ఫైర్.

కొట్టు నువ్వు నన్ను కౌన్సిలర్ చేయలేదు ,ని పక్కనే ఉన్న నీ నాయకుల్ని అడుగు చెబుతారు నా దమ్ము ఎంటో చెపుతారు.

నీవు బతిమాలితేనే ఆ రోజు నేను బరిలోకి వచ్చాను, నా సత్తతో నేను గెలిచాను .

నీకు దమ్ము ఉంటే నా అవినీతి నిరూపించు ,సన్నాసి మాటలు మాట్లాడకు జాగ్రత్త.

కబద్ధార్ నాపై ట్విట్ లు పెట్టే నీ కొడుకుకుని అదుపులో పెట్టుకో.

నేను ట్విట్లు పెడితే దారుణం గా ఉంటుంది .నీకు లాగా వ్యక్తి గతంగా నీ జీవితం గురించి నేను మాట్లాడను.

నా యాపారం అవినీతి గా చేస్తున్నాను అంటున్నావు నీరిపించు అధికారులు నేను నితిగా యాపారం చేస్తున్నాను అని సర్టిఫికెట్ ఇచ్చారు నీకు తెలుసా కొట్టు

పార్టీ లో నీకు సీటు లేకపోతే నేను కదా మీ నాయకుడు తో మాట్లాడి ఇప్పించింది మరిచిపోయావ.

మళ్ళీ నా వ్యక్తిగత జీవితం గురుంచి మాట్లాడితే నీవు రహశ్యాలు చెపుతాను .

కొట్టు నీకు టికెట్
లేదు
రాదు.

అయితే నేను లేదా జనసేన పార్టీ బొలిశెట్టి శ్రీనివాసు గెలుస్తాం ,గెలిచి చూపిస్తాం.

మా ఇద్దరిని ఎదుర్కొనే దమ్ము నీకు ఉందా.

Whatsapp Image 2023 10 13 At 4.35.41 Pm

Related Posts

You cannot copy content of this page