మా నాయకడు పై అక్రమ కేసులు ఎత్తి వేసేంత వరకు నిరసనలు కోన సాగుతాయి

Spread the love

రిలే నిరాహార దీక్ష 3వ రోజు

సైకో పాలన లో ప్రజలకు రక్షణ కరువైంది

వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్

శుక్రవారం బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జాతీయ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసన గా వేగేశన నరేంద్ర వర్మ సారధ్యంలో 3వ రోజున బాపట్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష లో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..

రాష్ట్రము లో వైసిపీ ప్రభుత్వం దిగిపోయేంత వరకు, మా నాయకడు పై అక్రమ కేసులు ఎత్తి వేసేంత వరకు నిరసనలు కోన సాగుతాయి

అధికార దాహంతో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న ఈ పాలనకు సమయం దగ్గర పడింది.

బాపట్ల పట్టణం లో రిలే నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటు చేసుకోవడానికి పోలీస్ శాఖ వారిని అనుమతి కోరగా ఉన్నతాధికారులు ఒప్పుకోలేదు అన్నారు.

రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ని ఒక్కటే అడుగుతున్న ఒక్కసారి పోలీస్ శాఖ లేకుండా మీరు ప్రజా క్షేత్రం లో తిరగండి అప్పుడు తెలుస్తుంది మేమేమిటో.

ఈ సైకో పాలన లో ప్రజలకు రక్షణ కరువైంది.

రాబోయే ఎన్నికలో బుద్ది చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా వున్నారు.

ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు ముక్కామల సాంబశివరావు, ఇనగంటి గాంధీ,గుడిపల్లి సాంబశివరావు,నక్కల వీర రాఘవయ్య చెన్నుపాటి కిషోర్,అంజిరెడ్డి, రాంబాబు,వెంకయ్య,గొట్టిముక్కల వెంకటయ్య, అజంట అమరేష్,బండారు వెంకటేశ్వర్లు,గోగు శివ, అద్దంకి మధుబాబు, నాగరాజు, జీవన్, వెంకట సుబ్బారావు,కందుల నాగరాజు,కందుల బాల కోటేశ్వరరావు,పోతురాజు, పులి ప్రసాద్, గోపి, కర్రి శ్రీనివాసరావు, ఎనుముల రాంబాబు, పరిశా గోపి, పమిడిపోయిన శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, వెంకటయ్య, వెంకటేశ్వర్లు,అంజిరెడ్డి, శంకర్రావు, నరసింహారావు, జాన్ వెస్లీ, బెనర్జీ, విద్యాసాగర్, డేవిడ్,దినేష్, శ్రీనివాస రెడ్డి,ముక్కామల సుబ్రహ్మణ్యం, నవీన్,రాజగోపాల్, జూష్ఠి శ్రీనివాసరావు, కిషోర్ బాబు, సుబ్బారావు, బ్రహ్మానందం, వెంకటరామయ్య, నన్నపనేని శ్రీనివాసరావు, డి సుబ్బారావు, డి శ్రీనివాసరావు, రమణారావు, బాబుజి, శివయ్య,నాగరాజు,మద్దిరాల మధనం, తిరుపతిరావు, శివ, నాగరాజు, బోయిన వెంకటయ్య, స్వాములు, చిమట అంజలి, పేరాసాహెబ్, కొండలు, యార్లగడ్డ వెంకట సుబ్బారావు,నన్నపనేని సులోచన,యార్లగడ్డ వెంకట శేషమ్మ, నన్నపనేని వెంకటరత్నం, పులిపాటి డేవిడ్,మానవ సురేష్, బాబు, వందనం,మద్దిబోయిన సుబ్బారావు, గోపి, కారుమంచి పద్మావతి,గోవాడ అనురాధ, సంగీత, మంజుల, వెంకటరామయ్య, పత్తిపాటి రమాదేవి, పత్తిపాటి రామనాథం, మాధవరావు, బోయిన వెంకటేశ్వరమ్మ, కృష్ణ, సాల్మన్, జాస్టి జయలక్ష్మి, జాస్టి సునీత, వెంకట శేషయ్య, వెంకటరత్నం, హనుమాన్ జి, యాపరాల శ్రీనివాసరావు, నందనం వాసు, రాంబాబు, శంకరయ్య, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page