మంగళగిరి 13 వ సచివాలయం టౌన్ ప్లానింగ్ విభాగం పై నామమాత్రంగా ఎంక్వయిరీ చేసిన అధికారుల బృందం.

Spread the love

సచివాలయం ఎదురుగానే అనుమతులు లేకుండా మూడు నాలుగు అంతస్తులు బిల్డింగులు కనిపిస్తున్నా ఎంక్వైరీ బృందానికి కనిపించలేదా.?

అనుకూలమైన వ్యక్తులతో ఎంక్వైరీ బృందం నివేదిక ఇప్పించిన 13వ సచివాలయం ఉద్యోగస్తులు.

మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని అధికారులు.

గత రెండు రోజులుగా జరుగుతున్న సచివాలయ ఎంక్వైరీ కమిటీ బృందంపై విమర్శులు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page