సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం:పల్నాడు ఎస్పి

SAKSHITHA NEWS

Intensification of inspections in problematic areas: Palnadu SP

పల్నాడు జిల్లాలోని ఫ్యాక్షన్ గ్రామాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని ఎస్పీ మలికా గార్గ్ సిబ్బందిని ఆదేశించారు. మాచర్ల రూరల్ పోలీస్టేషన్ పరిధిలో అధికారులు, సిబ్బందితో మంగళవారం ఆమె సమావేశం నిర్వహించారు. మాచర్ల, గురజాల, దుర్గి, కారంపూడి, రెంటచింతల, దాచేపల్లి, మాచవరం, రొంపిచర్ల మండలాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంలో మరోసారి అల్లర్లు జరిగే అవకాశం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page