ప్రశాంత్ కిషోర్ కుబొత్స కౌంటర్

SAKSHITHA NEWS

To Prashant Kishore
Inch counter

ప్రశాంత్ కిషోర్ వన్ టైం సెటిల్మెంట్:
మంత్రి బొత్స
AP: ఎన్నికల్లో జగన్ ఓడిపోతారని ప్రశాంత్
కిషోర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
మంత్రి బొత్స. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మ
నా? అని అన్నారు. ఆయనొక క్యాష్ పార్టీ
అని… డబ్బు ఎవరిస్తే వారికి డబ్బా
కొడతాడని చురకలు అంటించారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page