సీఎం రేవంత్ తో అందెశ్రీ, కీరవాణి భేటీ

SAKSHITHA NEWS

Andeshree and Keeravani met with CM Revanth

సీఎం రేవంత్ తో అందెశ్రీ, కీరవాణి భేటీ
తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతాలాపన రూపకల్పన చేయనున్నారు. ఈ మేరకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ రచయిత, నేపథ్య గాయకుడు అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, వేం నరేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్ తదితరులు భేటీ అయ్యారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page