రా.. కదలిరా బహిరంగ సభ పై సోమిరెడ్డి సమీక్ష

Spread the love

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు , రా.. కదలిరా బహిరంగ సభ పార్లమెంట్ వారీగా జరుగుతున్న విషయం తెలిసిందే.

దీనిలో భాగంగా జనవరి 19 వ తేదీన ఉదయం వెంకటగిరి నియోజకవర్గం, సాయంత్రము కమలాపురం నియోజకవర్గం లో చంద్రబాబు నాయుడు బహిరంగ సభలు జరుగును.

ఈ బహిరంగ సభలును ఎలా విజయవంతం చేయాలో పార్లమెంట్ నియోజక వర్గాల ఇంచార్జీలు, నాయకులతో సమావేశమై దిశా నిర్దేశం చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

పార్లమెంట్ నియోజకవర్గాల నాయకులలో కలిసి బహిరంగ సభ నిర్వహించు సభా స్థలాన్ని పరిశీలించిన సోమిరెడ్డి.

Whatsapp Image 2024 01 13 At 6.08.57 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page