రాష్ట్రం పచ్చగా ఉండాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి

Spread the love

రాష్ట్రం పచ్చగా ఉండాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి

కోవూరు నియోజక ప్రజలారా ప్రతి ఒక్కరికి విన్నవిచ్చుకుంటుందేమనగా మన కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమం, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న పేదవాడి కళ్ళల్లో చిరునవ్వు చూడాలన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మన షర్మిళమ్మను సీఎంగా చేసుకోవాలి ఇప్పుడున్న టిడిపి వైయస్సార్ పార్టీ ప్రజలకి ఏమి చేసింది ఒక్కసారి మీరే ఆలోచించండి చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ మోసకరమైన అబద్ధాలు, పార్టీని నమ్ముకున్న వారికి టికెట్ లేకుండా మొండి చేయి చూపించాడు, శ్రీమంతుల్ని దించారు అలాగే వైయస్సార్ పార్టీ ఇచ్చింది కొంత ,దోచేది కొండంత, ఒకసారి ప్రజలారా ఆలోచించండి మీరు వేసే ఓటు మన రాష్ట్రానికి మన పిల్లలకి మన భావితరాలకి ఉపయోగపడేలా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. మన షర్మిళ మ్మను సీ.ఎం. చేసుకుందాం అలాగే కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసుకుందాం ,ప్రతి ఒక్కరు హస్తం గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని తెలియజేస్తున్నాను.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download app

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

Sakshitha Epaper
Download app

If the state is to be green, Congress party should come in the state

Related Posts

You cannot copy content of this page