రోడ్ షో లో ప్రచార రధం పై డాన్సు వేసిన కేటీఆర్

Spread the love

అశ్వారావుపేట రోడ్ షో లో పాల్గున్న కేటీఆర్ మాట్లాడుతూ

సాక్షిత న్యూస్…….

రోడ్ షో లో ప్రచార రధం పై డాన్సు వేసిన కేటీఆర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రసార రథంపై కేటిఆర్ మాట్లాడుతూ భారత దేశం మూడోసారి వరల్డ్ కప్ గెలిసి హేట్రాక్ కొట్టడం పక్క..

కేసీఆర్ మూడోసారి కేసీఆర్ సీఎం అవ్వడం పక్కఅశ్వారావుపేట…25.795ఎకరాల కు పట్టాలు ఇచ్చింది కేసీఆర్ సారధ్యంలో మెచ్చా నాగేశ్వరరావు

రాష్ట్రం లోఎక్కువ పట్టాలు ఇచ్చింది ఎమ్మెల్యే మెచ్చామాత్రమే..80శాతం గ్రామాల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేసాం.ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సామర్ధ్యం పెంచం.

15 టన్నుల నుండి 90 టన్నుల కెపాసిటీగా మార్చుకున్నాం.తాండలను గ్రామాలను పంచాయితీలుగా మార్చుకున్నాం.మెచ్చా నాగేశ్వరరావు మళ్ళీ ఆశీర్వదిస్తే ఇంకా అశ్వారావుపేట అభివృద్ధి చేస్తాం.కాంగ్రేస్ నాయకులు ఇక్కడికి వచ్చి మాయమాటలు చెప్తున్నారు.

కాంగ్రెస్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. 11 ఛాన్సులు ఇచ్చారు. అప్పుడు ఎం చేశారు..
అప్పుడు ఏమి చేయలేదు. ఇప్పుడు ఎం చేస్తారు.

కాంగ్రెస్ వాళ్లు కరెంట్ గురించి మాట్లాడుతుంటే. దెయ్యాలు వేదాలు వర్ణింస్తున్నట్టు ఉంది.కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు తెలంగాణ లో ఉన్నవారంతా బీద జనం. వాళ్లకు ఎందుకు ఇవ్వాలి 3 గంటలు ఇస్తే చాలు అంటున్నారు వ్యవసాయం గురించి వాళ్ళకు ఎం తెలుసు.అశ్వారావుపేట కాంగ్రెస్ వాళ్ళకు రేవంత్ రెడ్డి కి రెండు బస్ లు ఏర్పాటు చేస్తాం. బిర్యానీ కూడా ఇద్దాం ఎక్కడికైనా తీసుకువెళ్ళి కరెంట్ తీగలు పట్టుకుంటే కరెంట్ వస్తుందో లేదో తెలుస్తుందిచేతులు పైకి ఎత్తి చూపించేటప్పుడు హస్తం చూపించకూడదు అలా చూపిస్తే అది దరిద్రం కి నాంది.పిడికిలి విజయాన్ని సాధిస్తుంది..
పిడికిలి మాత్రమే చూపించండి.

ఆ హస్తం మన దేశాన్ని గత దశబ్దాలు గా పట్టిపీడించిది..

తెలంగాణా లో పండే బియ్యం ఎన్నో రాష్ట్రాలు దాటి వెళ్తుంది డిసెంబర్ 3 తరువాత అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డ్ ద్వారా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది భూమి ఉన్న లేకున్నా 5 లక్షలు భీమా ఉంటుంది అసైన్డ్ భూములు ఉన్నవారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తున్నాం ప్రభుత్వం రాగానే అశ్వారావుపేట మున్సిపాలిటీ చేసుకుందాం.వినాయకపురం. పట్వారిగూడెం. రెండు మండలాలుగా ఏర్పాటు చేద్దాం.కత్తి మెచ్చకె ఇద్దాం.యుద్ధం మెచ్ఛా తోనే చెపిద్దాం రాష్ట్రంలో గులాబీ గాలి విస్తుంది. కాంగ్రెస్ వాళ్ళ సోషల్ మీడియా ని నమ్మాల్సిన అవసరం లేదు ఆయిల్ పామ్ కి మద్దతు ధర కల్పిస్తాం నర్సరీ లకు ఉచిత విద్యుత్ ఏర్పాటు చేద్దాం కాంగ్రెస్ అనేది కొత్త సీసాలో పాత సారా..
డబ్బు సంచాలతో వచ్చే కాంగ్రెస్ నాయకులను నమ్మొద్దు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 20 At 2.54.42 Pm

Related Posts

You cannot copy content of this page