పై పోరాటం కోసం మేము సైతం

Spread the love

ప్రకాశం జిల్లా
యర్రగొండ పాలెం నియోజకవర్గం

తేదీ : 16-09-2023

బాబు తో నేను బాబు తోడుగా ఒక నియంత పై పోరాటం కోసం మేము సైతం అంటూ పుల్లల చెరువు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు రిలే నిరాహారదీక్ష కార్యక్రమం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగ బాబుతో నేను బాబు తోడుగా ఒక నియంత పై పోరాటం కోసం మేము సైతం అంటూ యర్రగొండపాలెం పట్టణం లోని యూనియన్ బ్యాంక్ వద్ద పుల్లల చెరువు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు చేస్తున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమం లో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు , జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డా . మన్నే రవీంద్ర , యర్రగొండపాలెం పరిశీలకులు శ్రీ వేములకొండ శ్రీనివాస్ మరియు సీపీఐ నాయకులు, ఇతర పార్టీ నాయకులు, మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసన లో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page