విచిత్రం బిల్డింగ్ పై పెట్రోల్ బంక్

Spread the love

విచిత్రం.. బిల్డింగ్ పై పెట్రోల్ బంక్

ఎక్కడా జరగని వింతలన్నీ చైనాలోనే జరుగుతుంటాయి. తాజాగా, ఓ బిల్డింగ్లోని 5వ అంతస్తులో పెట్రోల్ బంక్ను ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. చాంగ్కింగ్ నగరంలో పార్కింగ్ స్పేస్తో పాటు సబ్వే కోసం నిర్మించిన భవనంపై పెట్రోల్ బంక్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే, భవనం వెనుక కొండపైకి మార్గం ఉండటంతో.. అటుగా వెళ్లే వాహనాలు ఈ పెట్రోల్ బంక్ను వినియోగిస్తాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Related Posts

You cannot copy content of this page