గ్రామాల అభివృద్దే బిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే చిరుమర్తి.

గ్రామాల అభివృద్దే బిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే చిరుమర్తి.నిర్నేముల, లక్ష్మాపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రామన్నపేట సాక్షిత ప్రతినిధి రాష్ట్రంలో గ్రామాల అభివృద్దే బిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రామన్నపేట…

విద్యా వ్యవస్థను పటిష్టం చేసిన ఘనత కేసీఆర్ ది – ఎమ్మెల్యే చిరుమర్తి

విద్యా వ్యవస్థను పటిష్టం చేసిన ఘనత కేసీఆర్ ది – ఎమ్మెల్యే చిరుమర్తివిద్యార్ధులకి పుస్తకాల గది ప్రారంభం చిట్యాల సాక్షిత ప్రతినిధి విద్యా వ్యవస్థను పటిష్టం చేసిన ఘనత కేసీఆర్ ది అని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు.తెలంగాణ రాష్ట్ర…

పర్యావరణ పరిరక్షణే ముఖ్యమంత్రి ఉద్దేశ్యం – ఎమ్మెల్యే చిరుమర్తి

చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం గుండ్రాంపల్లి లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.…

వాటర్ ఫిల్టర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చిరుమర్తి

చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులోకీశే గుండెబోయిన మల్లయ్య జ్ఞాపకార్థంగా మాజీ సర్పంచ్ గుండెబోయిన శ్రీ లక్ష్మీ సైదులుఏర్పాటుచేసిన వాటర్ ఫిల్టర్ ని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజ…

తెలంగాణ వైద్యుల సేవలు మరువలేనివి – ఎమ్మెల్యే చిరుమర్తి

తెలంగాణ వైద్యుల సేవలు మరువలేనివి – ఎమ్మెల్యే చిరుమర్తి — వైద్య సేవలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం ప్రధమ స్థానం – ఎమ్మెల్యే — ఉత్తమ వైద్యులకు సిబ్బందికి ప్రశంసా పత్రాలు జ్ఞాపికలు అందజేత చిట్యాల సాక్షిత ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర…

నిరుపేదలకు ఆసరాగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు – ఎమ్మెల్యే చిరుమర్తి

రామన్నపేట సాక్షిత ప్రతినిధిరామన్నపేట మండలంలోని ఎన్నారం గ్రామంలో రూ. 60 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతీ సంక్షేమ పథకం పేదోడికి ఆసరా…

దేశానికి దిక్సూచి తెలంగాణ రాష్ట్రం – ఎమ్మెల్యే చిరుమర్తి

దేశానికి దిక్సూచి తెలంగాణ రాష్ట్రం – ఎమ్మెల్యే చిరుమర్తి — దేశమే అబ్బురపడేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు — నకిరేకల్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశం నకిరేకల్ సాక్షిత ప్రతినిధి దేశమే అబ్బురపడేలా…

మంత్రి హరీశ్ రావును కలిసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

మంత్రి హరీశ్ రావును కలిసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య — రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి నూతన భవనం, వంద పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చెయ్యాలని వినతి నల్లగొండ సాక్షిత ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖమాత్యులు తన్నీరు…

మహాలింగేశ్వర స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి.

మహాలింగేశ్వర స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి. చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు శివ నేను గూడెంలో మహాలింగేశ్వర స్వామి జాతర ఘనంగా వైభవంగా నిర్వహించారు. ఈ జాతరలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని ప్రత్యేక…

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా – ఎమ్మెల్యే చిరుమర్తి

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా – ఎమ్మెల్యే చిరుమర్తి చిట్యాల సాక్షిత ప్రతినిధి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు.చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో 30 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఎస్సీ…

కంచర్ల పద్మకినివాళులర్పించిన శాసనమండలి చైర్మన్ గుత్తా ఎమ్మెల్యే చిరుమర్తి

కంచర్ల పద్మకినివాళులర్పించిన శాసనమండలి చైర్మన్ గుత్తా ఎమ్మెల్యే చిరుమర్తి చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల పట్టణానికి చెందిన కంచర్ల శంకర్ రెడ్డి సతీమణి కంచర్ల పద్మ మరణించడం జరిగింది. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి…

పెద్దమ్మ తల్లి పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే లు చిరుమర్తి, సైదిరెడ్డి

పెద్దమ్మ తల్లి పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే లు చిరుమర్తి, సైదిరెడ్డి రామన్నపేట సాక్షిత రామన్న పేట మండలం సర్నేని గూడెం గ్రామంలో ముదిరాజ్ కులస్థుల ఆరాధ్యదైవమైన పెద్దమ్మ తల్లి పండుగ సందర్బంగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మరియు హుజుర్ నగర్…

నాగరత్నం కి నివాళులర్పించిన ఎమ్మెల్యే చిరుమర్తి

నాగరత్నం కి నివాళులర్పించిన ఎమ్మెల్యే చిరుమర్తి చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలో చెరుకుపల్లి నాగరత్నం అనారోగ్యంతో మరణించడంతో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నాగరత్నంపార్థీవ దేహానికి పులమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సర్పంచ్ రత్నం…

పేదింటి ఆడబిడ్డలకి కొండంత అండగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ – ఎమ్మెల్యే చిరుమర్తి

పేదింటి ఆడబిడ్డలకి కొండంత అండగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ – ఎమ్మెల్యే చిరుమర్తి — కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే చిట్యాల సాక్షిత ప్రతినిధి పేదింటి ఆడబిడ్డలకి కొండంత అండగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్…

గ్రామాల అభివృద్దే ధ్యేయం – ఎమ్మెల్యే చిరుమర్తి

గ్రామాల అభివృద్దే ధ్యేయం – ఎమ్మెల్యే చిరుమర్తి — నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం — తాళ్ల వెల్లం గ్రామంలో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చిట్యాల సాక్షిత ప్రతినిధి గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్…

పేదింటి ఆడబిడ్డలకి అండగా కల్యాణలక్ష్మీ, షాదీముభారక్ పథకం -ఎమ్మెల్యే చిరుమర్తి

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నకిరేకల్ సాక్షిత ప్రతినిధి నిరుపేద ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఒక వరమని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నకిరేకల్ మండలంలోని…

గురవయ్యకు నివాళులర్పించిన ఎమ్మెల్యే చిరుమర్తి

గురవయ్యకు నివాళులర్పించిన ఎమ్మెల్యే చిరుమర్తి చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన చేకూరి మల్లేష్ తండ్రి తెలంగాణ ఉద్యమకారులు చేకూరి గురువయ్య మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురవయ్య పార్థివ దేహానికి…

జూనియర్ కాలేజి నిర్వహణకు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే చిరుమర్తి

కాలేజీ మంజూరు చేసిన సీఎం కి మంత్రులకు కృతజ్ఞతలు – ఎమ్మెల్యే చిరుమర్తి నార్కట్ పల్లి సాక్షిత ప్రతినిధి నల్లగొండ నార్కట్ పల్లి మండలంలో నూతనంగా మంజూరు చేయించిన జూనియర్ కాలేజి నిర్వహణకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఏర్పాట్లను పరిశీలించారు. మండల…

పంట మార్పిడి చేసి లాభదాయక పంటలు సాగు చేయాలి – నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నకిరేకల్ సాక్షిత ప్రతినిధి పంట మార్పిడి చేసి, రైతులు లాభదాయకమైన పంటలని సాగు చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు, కేతేపల్లి మండలంలోని చెరుకుపల్లి గ్రామంలో ఒక వివాహ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో శంకర్ అనే యువరైతు వ్యవసాయ…

మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులని పరిశీలించిన
ఎమ్మెల్యే చిరుమర్తి.

నకిరేకల్ సాక్షిత ప్రతినిధి నకిరేకల్ పట్టణంలో కాలంవారి కుంట చెరువు పై జరుగుతున్న మినీ ట్యాంక్ బండ్ పనులను ఉదయం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ మినీ ట్యాంక్ బండ్ కు ప్రభుత్వం 4.92…

అభివృద్ధికి ఆకర్షితులై గులాబీ పార్టీలోకి చేరికలు – ఎమ్మెల్యే చిరుమర్తి

అభివృద్ధికి ఆకర్షితులై గులాబీ పార్టీలోకి చేరికలు – ఎమ్మెల్యే చిరుమర్తి నకిరేకల్ సాక్షిత ప్రతినిధి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పధకాలు సమర్ధంగా అమలు చేస్తున్నందునే ఇతర పార్టీల…

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చిరుమర్తి

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చిరుమర్తి నకిరేకల్ సాక్షిత ప్రతినిధి నకిరేకల్ పట్టణంలో రూ.26 కోట్లతో సాగుతున్న రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజి పనులను మంగళవారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్ అవసరాల…

నకిరేకల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా – ఎమ్మెల్యే చిరుమర్తి

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యేనకిరేకల్ సాక్షిత ప్రతినిధి నకిరేకల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కేతపల్లి మండలం భీమారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమం ధ్వారా…

సామాన్యుడిలా అందరితో కలిసి చాయ్ తాగిన ఎమ్మెల్యే చిరుమర్తి

సామాన్యుడిలా అందరితో కలిసి చాయ్ తాగిన ఎమ్మెల్యే చిరుమర్తి చిట్యాల (సాక్షిత ప్రతినిధి) నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య స్థానికులతో కలిసి సమన్యుడిలా చాయ్ తాగారు.నార్కట్ పల్లి నుండి హైదరాబాద్ వెళ్తున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మార్గ మధ్యలో చిట్యాల…

మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఎమ్మెల్యే చిరుమర్తి,రంజాన్ తోఫా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి ఎంపీ బడుగుల

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మండలంలో రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీ మహిళలకి రంజాన్ తోఫాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూహిందు,…

రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం – ఎమ్మెల్యే చిరుమర్తి

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో పీఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చిరుమర్తి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు…

నిరుపేదల సంక్షేమమే ముఖ్యమంత్రికి కేసీఆర్ ధ్యేయం – ఎమ్మెల్యే చిరుమర్తి

నిరుపేదల సంక్షేమమే ముఖ్యమంత్రికి కేసీఆర్ ధ్యేయం – ఎమ్మెల్యే చిరుమర్తిబిఆర్ఎస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి – ఎంపీ బడుగులపార్టీ కోసం సంఘటితంగా కృషి చేయాలి – ఎమ్మెల్యే చిరుమర్తిఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, :…

పేదింటి ఆడబిడ్డల కు కల్యాణలక్ష్మీ పథకం వరం – ఎమ్మెల్యే చిరుమర్తి

పేదింటి ఆడబిడ్డల కు కల్యాణలక్ష్మీ పథకం వరం – ఎమ్మెల్యే చిరుమర్తికళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి) పేదింటి ఆడబిడ్డకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఒక వరం అని ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య…

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే చిరుమర్తి

నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి)రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కేతపల్లి మండలం కాసనగొడు, బోప్పారం,కొత్తపేట, కట్టంగూరు మండలంలోనిఅయిటిపాముల మునుకుంట్ల గ్రామాలలో పిఎసిఎస్ ఐకెపిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఎమ్మెల్యే చిరుమర్తి ప్రారంభించారు.…

జ్యోతిరావు పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి – ఎమ్మెల్యే చిరుమర్తి

నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి మహాత్మ జ్యోతిరావు పూలేఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ పట్టణంలో మహాత్మ జ్యోతి రావు పూలే 197 వ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పులా మాల వేసినివాళులర్పించారు. అనంతరం మహాత్మా…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE