వైసిపి కి రోజులు దగ్గర పడ్డాయి

బాపూజీ నగర్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం నంద్యాల మండలం బాపూజీ నగర్ గ్రామంలో శంఖారావం కిట్లను పంపిణీ చేయడం జరిగిందని మాజీ మంత్రి నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ , టిడిపి రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ తులసి…

మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు కి ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు.

మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కి మైలవరం నియోజవర్గ తెలుగు తమ్ముళ్లు ఘనంగా స్వాగతం పలికారు. తెలుగు యువత అధ్యక్షుడు లంకా లితీష్ అధ్వర్యంలో తెలుగు తమ్ముళ్ళు, పార్టీ నాయకులుఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కి ఘన స్వాగతం పలికారు. రానున్న…

ఇనుగాల వెంకట్రామిరెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు

కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( KUDA) చైర్మన్ గా నియమితులైన ఇనుగాల వెంకట్రామిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు . ఎమ్మెల్యే వెంట హనుమకొండ జిల్లా కిసాన్ సెల్…

అంబటి వెంకట్రావు కి ఘననివాళులు.

ఘనంగా నివాళులర్పించిన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ . ఎన్టీఆర్ జిల్లా, మైలవరం విజయవాడ రూరల్ మండలం, గొల్లపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు కీర్తిశేషులు అంబటి వెంకట్రావు ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా…

హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి పలకడం ఆహ్వానాలు, వినతులు..

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు, ప్రజలు కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి శుభకార్యాలకు ఆహ్వానించగా, మరికొందరూ అభివృద్ధి పనులపై వినతి పత్రాలు అందజేశారు.…

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి చరణ్ కాలనీ కి చెందిన సుబ్బారావు కి వైద్య చికిత్స నిమిత్తం

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి చరణ్ కాలనీ కి చెందిన సుబ్బారావు కి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 60,000/- అరవై వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన…

ఒబెదుల్లా కొత్వాల్ కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్,

ఒబెదుల్లా కొత్వాల్ కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ★ హైదరాబాద్ నాంపల్లి హజ్ బిల్డింగ్ లో తెలంగాణ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఒబెదుల్లా…

మియాపూర్ డివిజన్ పరిధిలోని MA నగర్ కాలనీ కి చెందిన శ్రీమతి పద్మ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం

మియాపూర్ డివిజన్ పరిధిలోని MA నగర్ కాలనీ కి చెందిన శ్రీమతి పద్మ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 1,50,000/- ఒక లక్ష యాబై వేల రూపాయల…

శ్రీమల్లికార్జున స్వామి భ్రమరాంబిక కళ్యాణ మహోత్సవానికి రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పై వెలిసిన శ్రీమల్లికార్జున స్వామి భ్రమరాంభిక, కేతమ్మ ఆలయ కమిటీ సభ్యులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఈ…

మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ కి హైకోర్టులో చుక్కెదురు…

తనకు 4 + 4 గన్ మెన్ లను కేటాయించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్… తనకు ప్రాణ హాని ఉందని హైకోర్టు లో పిటిషన్ వేసిన శ్రీనివాస్ గౌడ్.. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ పై హైకోర్టు…

శ్రీ మల్లికార్జున స్వామి కి భక్తజనం సమక్షంలో పల్లకి సేవశివనామంతో పరవశించిన భక్తులు

నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి సూచనలతో శివాలయంలో ఆ మల్లికార్జునుడికి, పల్లకి సేవ అంగరంగ వైభవంగా జరిగింది, చైర్మన్ బండ్ల సురేష్ ఆధ్వర్యంలో పూల అలంకరణలతో, అశేష జన వాహని మధ్య మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో…

డాక్టర్ వెలివెల రాజేంద్ర ప్రసాద్ కి నివాళులు అర్పించిన MLC

డాక్టర్ వెలివెల రాజేంద్ర ప్రసాద్ కి నివాళులు అర్పించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ .. .. మైలవరం సమీపంలోని చీమలపాడు గ్రామంలో ప్రముఖ హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్ వెలివెల రాజేంద్ర ప్రసాద్ మృతి చెందడంతో.. ఆయన పార్థివ…

కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద .. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్ పుట్టినరోజు వేడుకలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్యఅతిథిగా పాల్గొని పుట్టినరోజు…

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అరుదైన గౌరవం….

దేశంలో అత్యంత శక్తివతమైన వ్యక్తుల జాబితా లో రేవంత్ రెడ్డి. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో 100 మంది అత్యంత శక్తివంతులైన భారతీయుల జాబితా విడుదల చేసిన ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ ప్రెస్. జాబితాలో…

మడకశిర టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కి తెలుగుదేశం పార్టీ జెండా కలర్ పసుపు పూల గజమాలతో సన్మానం.

మడకశిర పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య హిందూపురం నుంచి వచ్చిన అభిమానులు గజమాలతో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ ను ఘనంగా సన్మానించారు. మంచి మనసున్న ఉన్నత చదువులు చదివిన మీలాంటి వ్యక్తులకి…

వాహనదారులకు అలెర్ట్.. ఫాస్టాగ్ ఈకేవైసీ కి రేపే ఆఖరు రోజు

వాహనదారులకు ఫాస్టాగ్ కేవైసీ పూర్తిచేసేందుకు గడువు ఫిబ్రవరి 29 రేపటితో ముగియనుంది. గడువు లోగా కేవైసీ పూర్తికాని ఫాస్టాగ్ లను డియాక్టివేట్ చేయనున్నట్లు NHAI ఇది వరకే స్పష్టం చేసింది. మరో సారి గడువును పొడిగించే పెంచే అవకాశం లేదని సంబంధిత…

అత్యాచారం కేసులో A1 ముద్దాయి కి 10 సంవత్సరాల జైలు శిక్ష

అత్యాచారం కేసులో A1 ముద్దాయి కి 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 5000 జరిమానా,A4 ముద్దాయికి 3 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 5000 రూపాయలు జరిమానా విధించిన గౌరవ కృష్ణ జిల్లా 9 వ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వాన పత్రికలు అందజేసిన ప్రజలు…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు , పార్టీ శ్రేణులు, అభిమానులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ శుభ కార్యాలకు రావాలని ఆహ్వాన పత్రికలను…

జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ 0 నుంచి 15 సంవత్సరాల పిల్లల కి ఉచితంగా హార్ట్ సర్జరీ

జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ యాజమాన్యం వారు 31 మార్చి 2024 వరకు 0 నుంచి 15 సంవత్సరాల పిల్లల కి ఉచితంగా హార్ట్ సర్జరీ లు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు కాని మరి ఏ ఇతర కార్డు ల అవసరం లేదు…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వాన పత్రికలు అందజేసిన ప్రజలు…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ శుభ కార్యాలకు రావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గాజులరామారం…

మాజీ ప్రధాని పీవీ కి భారత రత్న ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మాజీ మంత్రి పువ్వాడ.

దేశ ఆర్ధిక రంగ పితామహుడు, తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర సన్మానం భారతరత్నను ప్రకటించడం పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒక ప్రకటన ద్వారా హర్షం వ్యక్తం…

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో శాసనసభలో హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .“ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప వ్యక్తి పీవీ, పీవీ నరసింహారావు కి…

పీవీ కి భారత రత్నతో తెలంగాణా సమాజం గర్విస్తుంది

కేసీఆర్ సర్కార్ లోనే పీవీ కి సముచిత స్థానం పీవీకి భారత రత్న ఇవ్వడం పట్ల ఎంపీ నామ నాగేశ్వరరావు హర్షం అద్భుతమైన పరిపాలనా ఆర్థిక సంస్కరణలతో తెలంగాణా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన తెలంగాణా ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు భారత ప్రభుత్వం…

వివాహ వేడుకకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని గాగిల్లాపూర్ వాసులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివాహ వేడుకకు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శంకర్ నాయక్, నాయకులు సుధాకర్ రెడ్డి, రవీందర్…

షుగర్ బాధితులకు గుడ్ న్యూస్.. ఇంజెక్షన్ కి బదులు ఇన్సులిన్ చాక్లెట్ ? ఎలా పని చేస్తుందో తెలుసా

మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన చాక్లెట్‌ను అభివృద్ధి చేశారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన చాక్లెట్‌ను అభివృద్ధి చేశారు. ఇది శరీరంలోని ఇన్సులిన్ అవసరాలను తీర్చే చాక్లెట్. యూఐటీ ఆర్కిటిక్ యూనివర్సిటీ ఆఫ్ నార్వే, యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ…

మెగాస్టార్ చిరంజీవి కి పద్మవిభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది

మెగాస్టార్ చిరంజీవి కి పద్మవిభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది *ఇక బిజెపి నుండి రాజ్యసభ సభ్యుడిగా కూడా అయ్యే అవకాశం వుందని మీడియా లో వార్తలు వస్తున్న నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి వెంటనే రంగంలోకి దిగారని చిరంజీవి కోడలు…

శుభ కార్యాలకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. శుభ కార్యాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ…

శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ సభ్యులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగనున్న స్వామి…

నందమూరి బాలకృష్ణ నరసరావుపేట డా అంజిరెడ్డి హాస్పిటల్స్ కి లేఖ

బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధినేత,హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ పల్నాడు జిల్లా నరసరావుపేట డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ కి లేఖ రాశారు. హిందూపురానికి చెందిన సాయి సతీష్ చెవిటి మూగ కావడంతో విషయం తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ…

మహాత్ముడి కి నివాళులు అర్పించిన…

గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల పరిధిలోని బిజ్వారం గ్రామంలో సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బిజ్వారం గ్రామంలోని గాంధీ విగ్రహాన్నికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE