ఇనుగాల వెంకట్రామిరెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు

Spread the love

కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( KUDA) చైర్మన్ గా నియమితులైన ఇనుగాల వెంకట్రామిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు . ఎమ్మెల్యే వెంట హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పింగిలి వెంకట నరసింహారెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ చోటు, రుద్వేగ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు…..

Related Posts

You cannot copy content of this page