మహాత్ముడి కి నివాళులు అర్పించిన…

Spread the love
  • జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ..

గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల పరిధిలోని బిజ్వారం గ్రామంలో సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బిజ్వారం గ్రామంలోని గాంధీ విగ్రహాన్నికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్ బాబు,బిజ్వారం శ్రీనివాస్ రెడ్డి,అమరావాయి కృష్ణారెడ్డి,డి.సత్యరెడ్డి, గోకరన్న,నారాయణ,మూర్తి, గోవింద్, ఆశన్న,కర్రెప్ప,ధరూర్ శ్రీకాంత్ రెడ్డి, జమ్మిచేడు ఆనంద్,ఏ.కే.వెంకటన్న, పెదొడ్డి రామకృష్ణ, జలీల్, సద్దనోముపల్లి గోపాల్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు ఉన్నారు

Whatsapp Image 2024 01 30 At 1.11.43 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page