ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వాన పత్రికలు అందజేసిన ప్రజలు…

Spread the love

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు , పార్టీ శ్రేణులు, అభిమానులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ శుభ కార్యాలకు రావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు.

Related Posts

You cannot copy content of this page