మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు కి ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు.

Spread the love

మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కి మైలవరం నియోజవర్గ తెలుగు తమ్ముళ్లు ఘనంగా స్వాగతం పలికారు.

తెలుగు యువత అధ్యక్షుడు లంకా లితీష్ అధ్వర్యంలో తెలుగు తమ్ముళ్ళు, పార్టీ నాయకులుఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కి ఘన స్వాగతం పలికారు.

రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయానికి అందరం సమిష్టిగా కృషి చేద్దామని ఈ సందర్బంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page