కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

Spread the love

కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్ పుట్టినరోజు వేడుకలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్యఅతిథిగా పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వారి ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page